Telugu Gateway

You Searched For "Latest telugu news"

నేను అది కావాలి..ఇది కావాలి అని అడ‌గలేదు

22 April 2022 8:23 PM IST
వైసీపీలో ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ నియామ‌కాల అంశంపై ఆ పార్టీ నేత‌, రాజ్య‌స‌భ‌ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు. తాను ఆ బాధ్య‌త కావాలి..ఈ బాధ్య‌త...

వారియ‌ర్ నుంచి బుల్లెట్ సాంగ్ వ‌చ్చేసింది

22 April 2022 7:35 PM IST
హీరో రామ్, కృతిశెట్టి జంట‌గా న‌టిస్తున్న సినిమా ది వారియ‌ర్. ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ శుక్ర‌వారం సాయంత్రం తొలి లిరిక‌ల్ బుల్లెట్ పాట‌ను విడుద‌ల...

రెయిన్ బో ఆస్ప‌త్రి ప‌బ్లిక్ ఇష్యూ

22 April 2022 5:54 PM IST
చిన్న‌పిల్ల‌లకు వైద్య సేవ‌లు అందించ‌టంలో రెయిన్ బో ఆస్ప‌త్రికి ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో సేవ‌లు అందిస్తున్న...

మంత్రి పువ్వాడ అజ‌య్ కు హైకోర్టు నోటీసులు

22 April 2022 4:18 PM IST
రాజ‌కీయంగా దుమారం రేపుతున్న ఖ‌మ్మం జిల్లాకు చెందిన సాయి గ‌ణేష్ ఆత్మ‌హ‌త్య వ్య‌వ‌హారం కొత్త మ‌లుపు తిరిగింది. ఈ కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని...

రాష్ట్రంలో సుప‌రిపాల‌న‌కు దుష్ట‌చ‌తుష్టం అడ్డు

22 April 2022 4:04 PM IST
రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్‌ పాలన వద్దంటూ.. చంద్రబాబు పాలనే కావాలని దుష్టచతుష్టయం అంటోందని ఆగ్రహం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి...

ఏ శాడిస్ట్ కళ్ళ‌లో ఆనందం కోసం ఇలా చేశారు

22 April 2022 3:57 PM IST
సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏ బీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఢిల్లీ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సుప్రీంకోర్టులో తీర్పు ఆయ‌న‌కు అనుకూలంగా వ‌చ్చిన త‌ర్వాత...

సీఎం టూర్ కోసం కారు లాక్కున్నారు

21 April 2022 11:56 AM IST
విన‌టానికి విచిత్రంగా ఉన్నా ఈ వింత సంఘ‌ట‌న జ‌రిగింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం నాడు ఒంగోలు జిల్లాలో...

ఆచార్య నిర్మాత నిరంజ‌న్ రెడ్డికి వైసీపీ రాజ్య‌స‌భ సీటు?!

21 April 2022 10:37 AM IST
మారిన ప‌రిస్థితుల్లో వైసీపీ నేత‌ విజ‌య‌సాయిరెడ్డికి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం రెన్యువ‌ల్ ఉంటుందా? అంటే డౌటే అంటున్నాయి వైసీపీ వ‌ర్గాలు. మంత్రివ‌ర్గ పున‌ర్...

జీవో 111 ఎత్తేస్తూ జీవో 69 జారీ

20 April 2022 8:33 PM IST
జంట న‌గ‌రాల తాగునీటికి సంబంధించి అత్యంత కీల‌క‌మైన గండిపేట‌, హిమాయ‌త్ సాగ‌ర్ జంట జలాశ‌యాల ప‌రిర‌క్షణ కోసం ఉద్దేశించిన జీవో 111 ర‌ద్దు అయింది. ఈ జీవోను...

తెలంగాణ రైస్ మిల్లుల్లో భారీ అవ‌క‌త‌వ‌క‌లు

20 April 2022 5:25 PM IST
న‌ల‌భై రైస్ మిల్లుల్లోనే 4.5 లక్షల ధాన్యం సంచులు మాయంకేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌తెలంగాణ స‌ర్కారు వ‌ర్సెస్ కేంద్రం పోరు కొత్త...

టీడీపీలో వంద మందితో సూసైడ్ బ్యాచ్

20 April 2022 4:29 PM IST
తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆ పార్టీ నేత బుద్ధా వెంక‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ నాయ‌కుడు చంద్రబాబుపై...

గ‌వ‌ర్న‌ర్ పాత్ర ప‌రిమితం..రాజ‌కీయాలు మాట్లాడ‌టం క‌రెక్ట్ కాదు

20 April 2022 12:11 PM IST
తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సై గ‌త కొన్ని రోజులుగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై మంత్రి తలసాని శ్రీనివాస‌యాద‌వ్ బుధ‌వారం నాడు...
Share it