Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
టీఆర్ఎస్ ఎవరూ బద్దలు కొట్టలేని కంచుకోట
27 April 2022 11:40 AM ISTతెలంగాణలో అవినీతి మంత్రులు లేరుతెలంగాణ సర్కారులా పనిచేసి ఉంటే దేశ జీడీపీ మరింత పెరిగేది టీఆర్ఎస్ ప్లీనరీలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి...
వైసీపీకి ఎవరితోనూ పొత్తు ఉండదు
26 April 2022 9:53 PM ISTఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే పేరుగాంచిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం...
తెలంగాణలో తొలిసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ
26 April 2022 8:42 PM ISTఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలిసారి గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 503 పోస్టులను భర్తీ...
పీకె వ్యవహారంపై రేవంత్ స్పందన
26 April 2022 6:07 PM ISTప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరటంలేదనే అంశంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో టీఆర్ఎస్ తో జట్టుకట్టే...
కాంగ్రెస్ కు అదే ముఖ్యం
26 April 2022 5:49 PM ISTకాంగ్రెస్ పార్టీలో తాను చేరటం కంటే ఆ పార్టీలో సంస్థాగతంగా, నాయకత్వపరంగా ఎన్నో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త...
పీకె బ్యాక్...రేవంత్ కు షాక్!
26 April 2022 4:59 PM ISTటీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఆయన దూకుడు మరోసారి దెబ్బకొట్టింది. ప్రశాంత్ కిషోర్ విషయంలో ఆయన సోమవారం నాడు చేసిన వ్యాఖ్యలు తెల్లారేసరికి...
కాంగ్రెస్ హ్యాండిచ్చిన ప్రశాంత్ కిషోర్
26 April 2022 4:18 PM ISTగేమ్ ఓవర్. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చారు. ఆ పార్టీలో చేరటానికి ఆయన నిరాకరించినట్లు కాంగ్రెస్...
కెసీఆర్ కు బండి సంజయ్ లేఖ
26 April 2022 12:11 PM ISTఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ మంగళవారం నాడు సీఎం కెసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. అందులో ఆయన ప్రధానంగా...
టీఆర్ఎస్ కు రూల్స్ వర్తించవా?!
26 April 2022 9:58 AM ISTనిబంధనలు వాళ్లే పెడతారు. వాళ్లే ఉల్లంఘిస్తారు. అదేమిటంటే జరిమానా కడతాం పోండి అని బహిరంగంగానే చెబుతారు. నిబంధనలు ఉన్నది పాటించటానికా?....
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
25 April 2022 7:54 PM ISTతెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా ఉద్యోగ నోటిఫికేషన్లు ఒక్కొక్కటిగా విడుదలకు రంగం సిద్ధం అయింది. సోమవారం నాడు ఎక్కువ...
వామ్మో... ఈనెంబర్ ప్లేట్ ఖరీదు 73 కోట్లు అట!
25 April 2022 5:07 PM ISTఫ్యాన్సీ నెంబర్ల పిచ్చి ఒక్క దేశంలోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా ఉన్నట్లే ఉంది. తాజాగా ఈ వేలం చూసిన వారెవరికైనా ఇదే సందేహం రావటం ఖాయం. ఎందుకంటే...
బండి సంజయ్ పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్
25 April 2022 4:10 PM ISTతెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ పడింది. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన డాక్టర్ల సలహాను పెడచెవిన పెట్టి...












