Home > Latest Movie news
You Searched For "Latest Movie news"
ఇద్దరు సీఎంలు సినిమా పరిశ్రమను ఆదుకోవాలి
19 Sept 2021 9:28 PM ISTమెగాస్టార్ చిరంజీవి 'లవ్‌స్టోరీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ కష్టం వచ్చినా ఆదుకునే విషయంలో సినిమా పరిశ్రమ...
హనుమాన్ ఫస్ట్ లుక్ విడుదల
18 Sept 2021 1:02 PM ISTజాంబిరెడ్డి సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమానే 'హను మాన్'. పాన్ ఇండియా సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఇందులో...
'గల్లీ రౌడీ' మూవీ రివ్యూ
17 Sept 2021 1:12 PM ISTకరోనా భయం నుంచి ఇప్పుడిప్పుడే అందరూ బయటకు వస్తున్నారు. అందుకే సినిమాలు కూడా వరస పెట్టి మరీ విడుదల అవుతున్నాయి. ఈ శుక్రవారం నాడు చాలా...
బిగ్ బాస్ తెలుగు 5 రేటింగ్ అదుర్స్!
16 Sept 2021 8:51 PM ISTబిగ్ బాస్ తెలుగు సీజన్ ను వివాదాలు ఎన్ని చుట్టుముడుతున్నారేటింగ్ విషయంలో మాత్రం ఈ షో తన సత్తాను చాటుతూనే ఉంది. ఈ సారి కూడా నాగార్జునే ఈ షోను...
మళ్ళీ బరిలోకి దిగిన విజయ్ దేవరకొండ
15 Sept 2021 7:44 PM IST'లైగర్' సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. దీనికి సంబంధించిన ఫోటోను హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. పూరి జగన్నాధ్...
హీరోలు ఓట్లు వేయటానికి కూడా రావట్లేదు
12 Sept 2021 5:44 PM ISTటాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి పెరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు. సమావేశాలు..వాటికి కౌంటర్లు. ప్రకాష్ రాజ్ ప్యానల్...
'ఆర్ఆర్ఆర్ ' విడుదల వాయిదా..అధికారిక ప్రకటన
11 Sept 2021 1:46 PM ISTఅనుకున్నట్లే జరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల మళ్ళీ వాయిదా పడింది. వాస్తవానికి ఈ దసరాకు సినిమా ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయాల్సి ఉంది. అయితే...
'సీటీమార్' మూవీ రివ్యూ
10 Sept 2021 1:22 PM ISTగోపీచంద్ కు కాలం కలసిరావటం లేదు. అది ఆయన కథల ఎంపికలో తప్పా?. లేక ఆయనే ఏదో ఒక సినిమా చేద్దాంలే అనుకుంటున్నారా? అనే విషయమే తేలాల్సి ఉంది. ...
డ్రగ్స్ కేసు..రవితేజ విచారణ పూర్తి
9 Sept 2021 5:53 PM ISTడ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతోంది. గురువారం నాడు ప్రముఖ హీరో రవితేజ ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ...
సంప్రదాయ నభా
9 Sept 2021 10:11 AM ISTఒకప్పుడు లంగా, ఓణీలు సర్వసాధారణం. ఇప్పుడు అవి ధరించిన అమ్మాయిలు కన్పించటమే చాలా అరుదు. పట్టణ ప్రాంతాలే కాదు..గ్రామీణ ప్రాంతాల్లోనూ చాలా...
'భవదీయుడు భగత్ సింగ్'
9 Sept 2021 9:56 AM ISTపవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. లుక్కే కాదు..టైటిల్ కూడా ప్రకటించేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హరీష్ శంకర్...
ఎత్తిపడేసిన నివేదా థామస్
8 Sept 2021 3:35 PM ISTహీరోయిన్లు అంటే ఎక్కువ శాతం పాటలు..ప్రేమలు. మెజారిటీ సినిమాల్లో వీరి పాత్రలు అలాగే పరిమితం అవుతాయి. అయితే అక్కడక్కడ హీరోయిన్లు కూడా హీరోలతో...












