రవితేజ ఖిలాడి జూన్ 26 నుంచి
BY Admin24 July 2021 5:05 AM GMT
X
Admin24 July 2021 5:05 AM GMT
కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్ లు అన్నీఈ పట్టాలెక్కుతున్నాయి. రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడి సినిమా షూటింగ్ కూడా ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. క్రాక్ సినిమా హిట్ తో రవితేజ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. ఖిలాడీ సినిమాలో రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు. రమేష్ వర్శ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Next Story