Home > Harish rao
You Searched For "Harish rao"
రాజ్ భవన్ కు కాషాయ రంగు ఎందుకు వేస్తున్నారు?
1 March 2022 5:03 PM ISTతెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈ సారి గవర్నర్ ప్రసంగం లేకుండా ప్రారంభించాలని నిర్ణయించటంపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై బిజెపి...
కిషన్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
15 Feb 2022 8:29 PM ISTకేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ అమరవీరుల పేరు ఎత్తే అర్హత కిషన్ రెడ్డికి ఉందా అని...
కేంద్రంలో ఎనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి
27 Dec 2021 6:40 PM ISTఉద్యోగ నియామకాల విషయంలో టీఆర్ఎస్, బిజెపిల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ సోమవారం నాడు నిరుద్యోగ దీక్ష...
వాళ్లకు బూస్టర్ డోస్ అనుమతించాలి
3 Dec 2021 7:40 PM ISTకరోనా కొత్త వేరియంట్లు వస్తున్నందున హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లు, హై రిస్క్ గ్రూపులకు బూస్టర్ డోస్ అనుమతించాలని తెలంగాణ వైద్య...
పారిశ్రామికవేత్తలకు రాయితీలిస్తారు..రైతులకివ్వరా?
11 Nov 2021 6:50 PM ISTకేంద్రంపై హరీష్ రావు ఫైర్పారిశ్రామిక వేత్తలకు ఎన్నో సబ్సిడీలు, రాయితీలు ఇచ్చే కేంద్రం రైతులకు ఎందుకు ఇవ్వదు అని తెలంగాణ ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ...
ప్రజాతీర్పును శిరసావహిస్తాం
2 Nov 2021 7:49 PM ISTహుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై ఆర్ధిక మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ ఎన్నిక బాధ్యతలను హరీష్ రావే చూసుకున్న విషయం తెలిసిందే. ఫలితాల వెల్లడైన...
హరీష్ చెప్పిందే జరిగింది!
2 Nov 2021 4:03 PM ISTనిజం. తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావే చెప్పిందే జరిగింది. అక్టోబర్ 30న పోలింగ్ హుజూరాబాద్ లో పోలింగ్ ముగిసిన వెంటనే హరీష్ రావు ఓ ప్రకటన విడుదల...
హుజూరాబాద్ లో గొప్ప విజయం సాధించబోతున్నాం
30 Oct 2021 8:29 PM ISTహుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఇక్కడ ప్రచార బాధ్యతలు అంతా తానై నిర్వహించిన మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన...
కెసీఆర్ సమావేశం జరక్కుండా కుట్ర
27 Oct 2021 6:05 PM ISTహుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రచారం నిర్వహించకుండా కుట్ర చేశారని మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు...
ఈటెల గుండెలు అదురుతున్నాయి
25 Sept 2021 4:54 PM ISTమాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో జరిగే ఎన్నిక న్యాయానికి - అన్యాయానికి, ధర్మానికి -...
టీఆర్ఎస్ ను కైవసం చేసుకోవాలని హరీష్ ప్రయత్నాలు
12 Aug 2021 3:37 PM ISTహరీష్ ఎంత చేసినా కెసీఆర్ నిన్ను నమ్మరుమాజీ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ధిక మంత్రి హరీష్ రావు ఎలాగైనా ఈటెలను ఓడించాలని...
హుజూరాబాద్ లో పోటీకి కెసీఆర్..హరీష్ వచ్చినా ఓకే
8 Aug 2021 6:30 PM ISTవస్తవా రావు హరీష్ రావు. హూజూరాబాద్ లో పోటీచేద్దువు గానీ. కెసీఆర్ వస్తవా రా. బక్క పలుచని వ్యక్తి అనుకున్నవేమో. హుజూరాబాబాద్ ప్రజల్లో...











