Telugu Gateway

Latest News - Page 783

చైనా సరిహద్దు పోరులో తెలంగాణ వాసి మృతి

16 Jun 2020 6:40 PM IST
భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో ముగ్గరు సైనికులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అందులో తెలంగాణ కు చెందిన సంతోష్ కూడా ఉన్నారు. సంతోష్ ది...

ఏపీ బడ్జెట్ 2.24 లక్షల కోట్లు

16 Jun 2020 6:01 PM IST
ఆంధ్రప్రదేశ్ సర్కారు 2020-21 ఆర్ధిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ను మంగళవారం నాడు శాసనసభ ముందు ఉంచింది. 2,24,789.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో...

బడ్జెట్ నిండా ‘జగనన్న’ పథకాలే’

16 Jun 2020 5:54 PM IST
గతంలో ఎప్పుడూ ఇలా లేదంటున్న అధికారులుబుగ్గన ప్రసంగంలో ‘జగనన్న’ జపంఏపీలో గత బడ్జెట్ లకు..ఈ బడ్జెట్ కూ చాలా తేడా ఉంది. ఇది అంకెల్లో కాదు సుమా. అంకెలు...

భారత్ -చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత

16 Jun 2020 2:28 PM IST
కేంద్రం ఇటీవల వరకూ అంతా సాఫీగానే ఉందని ప్రకటించింది. ఇరు వైపుల ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కానీ ఆకస్మాత్తుగా ఉద్రిక్త...

అనుష్క సంచలన వ్యాఖ్యలు

16 Jun 2020 1:55 PM IST
ఈ ప్రపంచంలో ఎవరూ పర్పెక్ట్ కాదు అంటూ స్వీటిగా పిలుచుకునే అనుష్క శెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై...

గవర్నర్ ప్రసంగంలో ‘మూడు రాజధానుల’ ప్రస్తావన

16 Jun 2020 12:18 PM IST
ఏపీ సర్కారు తాను తలపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ అంశాన్ని మరోసారి గవర్నర్ ప్రసంగంలో చేర్చింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన గవర్నర్...

అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్

16 Jun 2020 11:13 AM IST
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం అయిన తొలి రోజు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఉభయ...

ఏపీ అసెంబ్లీలో వినూత్న సన్నివేశం

16 Jun 2020 10:50 AM IST
కరోనా ఎన్నో కొత్త కొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. అలాగే ఏపీ అసెంబ్లీలోనూ మరో కొత్త సన్నివేశం ఆవిష్కృతం అయింది. ఏపీ బడ్జెట్ సమావేశాలనుద్దేశించి...

లక్ష కోట్లకు పైగా పెరిగిన ఏపీ జీఎస్ డీపీ

15 Jun 2020 9:21 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన సామాజిక ఆర్ధిక సర్వేను విడుదల చేశారు. దీని ప్రకారం అంతకు ముందే...

ఏపీలోనూ పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలి

15 Jun 2020 5:23 PM IST
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని జనసేన డిమాండ్ చేసింది. ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన పద్దతినే ఏపీకి...

వైసీపీలో రఘురామకృష్ణంరాజు రగడ

15 Jun 2020 5:02 PM IST
పదవులన్నీ ఒకే సామాజికవర్గానికేబతిమాలితేనే వైసీపీలో చేరావైసీపీకి ఆ ఎంపీ ఇప్పుడు ఓ కొరకరాని కొయ్యగా మారారు. బహిరంగంగా పార్టీపై..అధిష్టానంపై నిత్యం...

తెలంగాణలోమరో ఎమ్మెల్యేకు కరోనా

15 Jun 2020 4:29 PM IST
కరోనా బారిన పడే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో ఇఫ్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ పాజిటివ్ గా తేలటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు....
Share it