సిగ్మా కొత్త రిలీజ్ డేట్

సందీప్ కిషన్ హీరో గా తెరకెక్కుతున్న సినిమా సిగ్మా. ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. సిగ్మా మూవీని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2 న విడుదల చేయనున్నారు. హీరో సందీప్ కిషన్ న్యూ లుక్ తో కొత్త డేట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు ఒక ప్రత్యేక ఉంది. అది అంటే ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ ఈ మూవీ ని డైరెక్ట్ చేయటం. ఇది అయన తొలి ప్రయత్నం.



