Telugu Gateway

Latest News - Page 29

మోడీకి మద్దతు ఇచ్చినా ..ఏపీకి మరో సారి నిరాశే

23 July 2024 1:44 PM IST
పోలవరం పై ఎప్పటిలాగానే తీయటి మాటలు చంద్రబాబు, పవన్ కు రాజకీయంగా చిక్కులే!ఆంధ్ర ప్రదేశ్ ను ప్రధాని నరేంద్ర మోడీ మరో సారి మోసం చేశారా?. అంటే అవుననే...

మాకు ఏడు...మీకు ఐదు

22 July 2024 9:32 AM IST
ఒక పార్టీ లో గెలిచిన ఎమ్మెల్యేలే అల వోకగా అధికార పార్టీలోకి వెళ్లిపోతున్నారు. ఇది తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ మంతటా కూడా జరుగుతున్న వ్యవహహారమే. ఈ...

ఒకే రోజు నాలుగు సినిమాలు

21 July 2024 5:51 PM IST
రవి తేజ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మిస్టర్ బచ్చన్. ఈ సినిమా ను ఆగస్ట్ 15 న విడుదల చేయబోతున్నట్లు చిత్ర...

కీలక కంపెనీల్లో కొత్తగా 80 వేల ఉద్యోగాలు

21 July 2024 3:29 PM IST
భారత్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) జాబ్ మార్కెట్ రికవరీ బాటలో పడనుందా?. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే అవుననే సమాధానం వస్తోంది. గత రెండేళ్ల...

వైసీపీ అధినేత నోట అసాధారణ ప్రకటనలు

21 July 2024 1:30 PM IST
ఇంతలోనే మరీ అంత ఫ్రస్ట్రేషనా?. అధికారం కోల్పోయి..టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఇంకా నిండా రెండు నెలలు కూడా కాలేదు. ఏ రాజకీయ పార్టీకి అయినా అధికారం...

ప్రపంచ వ్యాప్తంగా పలు సేవలకు అంతరాయం

19 July 2024 2:16 PM IST
ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం నాడు పలు ఎయిర్ లైన్స్ సర్వీస్ లకు మైక్రో సాఫ్ట్ దెబ్బపడింది. మైక్రో సాఫ్ట్ విండోస్ సాఫ్ట్‌వేర్ లో సమస్యలు రావటంతో అటు...

ప్రియ దర్శి, నభానటేష్ డార్లింగ్ ఆకట్టుకుందా?!(Darling 2024 Movie Review)

19 July 2024 9:57 AM IST
ప్రియ దర్శి, నభానటేష్ కాంబినేషన్ లో డార్లింగ్..వై థిస్ కొలవెరి సినిమా ప్రకటనే చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ ప్రకటనకు ముందు వీళ్లిద్దరు సోషల్ మీడియా...

అందుకే అల్లు అర్జున్ లుక్ మారిందా?

17 July 2024 8:29 PM IST
అల్లు అర్జున్ కొత్త సినిమా పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఆగస్ట్ 15 న విడుదల కావాల్సిన ఈ...

దీని వెనక మతలబు ఏంటో!

17 July 2024 1:32 PM IST
రాజకీయంగా ప్రస్తుతం అత్యంత బలంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకింత బలహీనంగా వ్యవహరిస్తున్నారు. ఇదే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అటు...

అందరి కళ్ళు అటు వైపే!

16 July 2024 8:40 PM IST
విజయవంతమైన చిత్రాలు ఓటిటి లోకి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూసే వాళ్ళు చాలా మందే ఉంటారు. భారీ బడ్జెట్ సినిమాలకు పెరిగే టికెట్ ధరలతో పాటు వివిధ కారణాల...

నరసింహారెడ్డి లేకుండా....విచారణ ముందుకే

16 July 2024 5:42 PM IST
బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు సుప్రీం కోర్ట్ లో కూడా చుక్కెదురు అయింది. బిఆర్ఎస్ హయాంలో సాగిన విద్యుత్ కొనుగోళ్లలో...

జొమాటో షేర్లలో భారీ ర్యాలీ

15 July 2024 8:21 PM IST
జొమాటో షేర్లు గత ఏడాది కాలంలో దుమ్ము రేపాయి. దీంతో అటు ఇన్వెస్టర్లతో పాటు ప్రమోటర్ కు లాభాలు పంట పండింది. జొమాటో వ్యవస్థాపకుడు అయిన 41 సంవత్సరాల...
Share it