Telugu Gateway

Andhra Pradesh - Page 91

జ‌గ‌న్ ప్ర‌య‌త్నాల‌ను కెసీఆర్ అంగీక‌రించారు..ప్రోత్స‌హించారు కూడా

2 July 2021 6:12 PM IST
స‌జ్జ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లుఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్టారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. రాయ‌ల‌సీమ‌కు నీటి విష‌యంలో కెసీఆర్...

క‌త్తి మ‌హేష్ చికిత్స‌కు ఏపీ స‌ర్కారు 17 లక్షలు మంజూరు

2 July 2021 4:03 PM IST
రోడ్డు ప్ర‌మాదంలో తీవ్ర గాయాల పాలైన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్..సినీ విశ్లేష‌కుడు క‌త్తి మ‌హేష్ చికిత్స‌కు ఏపీ స‌ర్కారు 17 ల‌క్షల రూపాయ‌లు మంజూరు చేసింది....

జ‌గ‌న్ పై బ‌యోపిక్!

2 July 2021 9:18 AM IST
టాలీవుడ్ స‌ర్కిళ్ళ‌తోపాటు రాజ‌కీయాల్లో వ‌ర్గాల్లో శుక్ర‌వారం ఉద‌య‌మే ఓ ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌. అదేంటి అంటే ఏపీ సీఎం జ‌గ‌న్ పై తెర‌కెక్క‌నున్న సినిమా. ఈ...

పాపికొండ‌ల టూరిజం బోట్లు ప్రారంభం

1 July 2021 9:20 PM IST
తొలిసారి ఈ ప్రాంతాన్ని చూస్తే అస‌లు తెలుగు రాష్ట్రాల్లో ఇంత అద్భుత‌మైన ప్రాంతం ఉందా అని ఆశ్చ‌ర్య‌పోతార‌న‌టంలో ఎలాంటి సందేహం లేదు. గోదావ‌రి న‌దికి...

నూత‌న ఐటి విధానానికి ఏపీ మంత్రివ‌ర్గం ఆమోదం

30 Jun 2021 7:25 PM IST
ఏపీ కేబినెట్ బుధ‌వారం నాడు పలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. రాష్ట్రంలో ఐటి ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు వీలుగా ప్ర‌తిపాదించిన నూత‌న ఇన్ఫ‌ర్ మేష‌న్...

తెలంగాణ‌లో ఏపీ ప్ర‌జ‌లు ఉన్నార‌నే..!

30 Jun 2021 7:13 PM IST
ఏపీ మంత్రివ‌ర్గ స‌మావేశంలో తెలంగాణ‌,ఏపీ మ‌ధ్య సాగుతున్న జ‌ల‌జ‌గ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ అంశంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు...

మోడీకి సీఎం జ‌గ‌న్ లేఖ‌

29 Jun 2021 8:52 PM IST
ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో వ్యాక్సినేష‌న్ అంత వేగంగా సాగ‌టం లేద‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా స‌ర‌ళ‌త‌రం చేసిన...

జ‌గ‌న్ నోట మ‌హిళా ముఖ్య‌మంత్రి మాట‌!

29 Jun 2021 12:47 PM IST
దిశ యాప్ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం. దీనికి కార‌ణం స్వ‌యంగా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రె్డ్డి నోట మ‌హిళా ముఖ్య‌మంత్రి మాట...

దిశ యాప్ అన్న లాంటిదే

29 Jun 2021 12:31 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు మహిళల రక్షణకు ఉద్దేశించిన దిశ యాప్ మాస్ డౌన్ లోడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే సమయంలో యాప్ ఆవశ్యకత,...

ఏపీలో క‌ర్ఫ్యూ స‌డ‌లింపులు రాత్రి తొమ్మిది వ‌ర‌కూ

28 Jun 2021 1:49 PM IST
ఏపీ స‌ర్కారు క‌ర్ఫ్యూ స‌డ‌లింపుల్లో మ‌రింత వెసులుబాటు కల్పించింది. అయితే ఇది పాజిటివిటి రేటు ఐదు శాతం దిగువ‌న ఉన్న జిల్లాల్లో మాత్ర‌మే. సీఎం జ‌గ‌న్...

ఏపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం

26 Jun 2021 1:43 PM IST
గ‌తంలో ప్ర‌క‌టించిన‌ట్లుగానే ఏపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్ సీ) నిర్వహించే అన్ని పోటీ...

ప‌రీక్షల ర‌ద్దు మంచి నిర్ణ‌యం

25 Jun 2021 6:45 PM IST
ఏపీలో ప‌ద‌వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్షల‌ను రద్దు చేస్తూ ఏపీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాన్ని సుప్రీంకోర్టు స్వాగ‌తించింది. అయితే ఈ నిర్ణ‌యం ముందే...
Share it