Telugu Gateway

Andhra Pradesh - Page 180

నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖపై వైసీపీ ఫైర్

18 March 2020 9:53 PM IST
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు రక్షణ కల్పించాలంటూ కేంద్ర హోం శాఖకు రాసినట్లు చెబుతున్న లేఖపై అధికార వైసీపీ మండిపడింది. అసలు ఈ లేఖ...

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలనం

18 March 2020 7:02 PM IST
రక్షణ కల్పించాలని కేంద్ర హోం శాఖకు లేఖలేఖలో ఏకగ్రీవాలు..బెదిరింపులు..సీఎం హెచ్చరికల ప్రస్తావనఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్...

ఏపీ సర్కారు కీలక నిర్ణయం

18 March 2020 6:20 PM IST
దేశంలోని పలు రాష్ట్రాలు కరోనా వైరస్ దెబ్బకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొంతంగా ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్రం...

కండిషన్స్ అప్లయ్.. జగన్ ఆ కండిషన్ ను ఎత్తేసినట్లేనా?!

18 March 2020 5:15 PM IST
అధికార వైసీపీలో టీడీపీపై కసి రోజురోజుకు పెరుగుతున్నట్లు ఉంది. ముఖ్యమంత్రి జగన్ లో కూడా అదే కసి కన్పిస్తోంది. ఎవరూ అడగకముందే ఆయనే గతంలో ఓ సంచలన ప్రకటన...

జగన్ సర్కారుకు సుప్రీంలో చుక్కెదురు

18 March 2020 12:51 PM IST
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జగన్ సర్కారుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. అయితే ఓ విషయంలో మాత్రం ఊరట దక్కింది. ఆరు వారాల పాటు కోడ్ అమల్లో...

స్థానిక ఎన్నికలపై ఏపీలో ‘లేఖల వార్’

17 March 2020 1:12 PM IST
ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రాజకీయం కాస్తా అధికారుల చుట్టూ తిరుగుతోంది. కరోనా వ్యవహారం ప్రభుత్వం చూసుకుంటుంది..షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు...

తెలుగు మీడియాలో మరో కలకలం

17 March 2020 12:06 PM IST
ఓ ఛానల్ ఛైర్మన్ బేలతనం..నా వల్ల కాదు తప్పుకుంటున్నావాళ్లు నా మాటే వినటం లేదు..అందుకే బయటకుఆయన ఓ ఛానల్ ఛైఓ ఛానల్ ఛైర్మన్ బేలతనం..నా వల్ల కాదు...

క్యాట్ లో ఏబీ వెంకటేశ్వరరావుకు చుక్కెదురు

17 March 2020 11:36 AM IST
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ బీ వెంకటేశ్వరరావుకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) లో చుక్కెదురు అయింది. తన సస్పెన్షన్ ను ఎత్తేయాలంటూ ఆయన క్యాట్ ను...

దాడుల వివరాలు కోరిన పవన్ కళ్యాణ్

16 March 2020 5:45 PM IST
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జనసేన కార్యకర్తలపై ఎక్కడెక్కడ దాడులు జరిగాయో ఈ వివరాలు పంపాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. ఈ అంశాలన్నింటితో...

చంద్రబాబు అప్పుడు ఏమి మాట్లాడారో గుర్తులేదా?

16 March 2020 4:52 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి తీరుపై ఏపీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు...

సుప్రీంను ఆశ్రయించిన ఏపీ సర్కారు

16 March 2020 4:33 PM IST
స్థానిక సంస్థల ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరోనా వైరస్ కారణంతో...

జగన్ ది రాజకీయ వికృత క్రీడ

16 March 2020 4:19 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర తీవ్ర విమర్శలు చేశారు. నీ రాజకీయ వికృత క్రీడ కోసం పార్టీలో చేర్చుకున్న...
Share it