చల్లా రామకృష్ణారెడ్డి మృతి

Update: 2021-01-01 10:19 GMT
చల్లా రామకృష్ణారెడ్డి  మృతి
  • whatsapp icon

వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో మరణించారు. ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. గత నెల 13న కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి వెంటిలేటర్ పై ఉన్నారు. చల్లా రామకృష్ణారెడ్డి భౌతిక కాయాన్ని హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Tags:    

Similar News