Telugu Gateway

Telugugateway Exclusives - Page 54

రాయలసీమ ఎత్తిపోతలపై సుప్రీంకు తెలంగాణా సర్కారు

5 Aug 2020 10:59 AM IST
రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ తెలంగాణ సర్కారు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాస్తవానికి ఇరు రాష్ట్రాల మధ్య...

కరోనాకు కార్పొరేట్ లో అయినా..గాంధీలో అయినా అదే చికిత్స

4 Aug 2020 9:33 PM IST
మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులువైఖరి మారకపోతే కఠిన చర్యలు తప్పవువైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్కరోనాకు కార్పొరేట్...

ఆంధ్రప్రదేశ్ ను అమెరికాలా చేస్తాం

4 Aug 2020 8:10 PM IST
ఏపీ బిజెపి నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ను అమెరికాగా మార్చటమే తమ లక్ష్యం అన్నారు. దీనికి సంబంధించి తమ దగ్గర...

మూడు రాజధానులకు తాత్కాలిక బ్రేక్

4 Aug 2020 6:06 PM IST
ఆగస్టు 14 వరకూ స్టేటస్ కో కు హైకోర్టు ఆదేశంఏపీ సర్కారు దూకుడుకు తాత్కాలిక బ్రేక్ పడింది. మూడు రాజధానుల ఏర్పాటు విషయంపై రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో ...

అమెరికా, చైనాల మధ్య ‘టిక్ టాక్’ వార్

4 Aug 2020 3:47 PM IST
‘టిక్ టాక్’ యాప్ అమెరికా, చైనాల మధ్య కొత్త తరహా మాటల యుద్ధానికి కారణమవుతోంది. అమ్మేసుకోండి..లేదంటే మూసేసుకోండి అంటూ అమెరికా టిక్ టాక్ యాప్ యాజమాన్య...

జగన్ ది నమ్మకద్రోహం..వెన్నుపోటు

3 Aug 2020 7:15 PM IST
సీఎం జగన్మోహన్ రెడ్డి పై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ ది నమ్మకద్రోహం అని..ఐదు కోట్ల ప్రజలను వెన్నుపోటు పొడిచారని...

ప్రపంచంలో ఖరీదైన కారు ఇదే

3 Aug 2020 5:21 PM IST
బుగట్టీ కారు ధర 75 కోట్లుకొనుగోలు చేసిన ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టినో రొనాల్డోక్రిస్ట్రినో రోనాల్డో. పోర్చుగల్ జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారుడు....

పవన్ కళ్యాణ్ బాధ్యత బిజెపి ఏజెండా అమలేనా?!

3 Aug 2020 2:12 PM IST
పీఏసీ నిర్ణయాలతో స్పష్టమైన ‘రాజకీయం ఏజెండా’చంద్రబాబు అమరావతి కడతానన్నారు...కట్టలేదు. జగన్ అమరావతిని మారుస్తాననలేదు. మార్చటానికి రెడీ అయ్యారు. ఈ రెండు...

వైసీపీ మోడల్ నే ఫాలో అవుతున్న టీడీపీ

3 Aug 2020 11:06 AM IST
అప్పుడు చంద్రబాబు వీడియోలు..ఇప్పుడు జగన్, వైసీపీ నేతల వీడియోలుసీన్లు రిపీట్ అవుతున్నాయి. అప్పుడు వైసీపీ చేసిన పనే ఇప్పుడు టీడీపీ చేస్తోంది....

కరోనా చికిత్సకు పది వేలు మించి కాదు

2 Aug 2020 5:44 PM IST
ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలుకరోనా చికిత్సకు పది వేల రూపాయలకు మించి కాదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఆక్సిజన్,...

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా

2 Aug 2020 4:59 PM IST
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కరోనా బారినపడ్డారు. కేంద్ర మంత్రివర్గంలో కరోనా బారిన పడిన తొలి మంత్రి కూడా ఆయనే. తాను కరోనా బారిన పడిన విషయాన్ని అమిత్...

ఎయిర్ ఇండియా విక్రయంపై కరోనా దెబ్బ

2 Aug 2020 4:30 PM IST
బిడ్స్ దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 31మరోసారి పొడిగింపు ఉండదుప్రభుత్వ రంగ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా విక్రయంపై కరోనా దెబ్బ బాగానే పడింది. ఈ కారణంతో...
Share it