Telugu Gateway

Telugugateway Exclusives - Page 53

మూడు రాజధానులపై సుప్రీం తలుపుతట్టిన ఏపీ

8 Aug 2020 2:31 PM IST
ఏపీ సర్కారు మూడు రాజధానుల విషయంలో ఏ మాత్రం జాప్యం చేయటానికి ఇష్టపడటం లేదు. మూడు రాజధానుల వ్యవహారం, సీఆర్ డీఏ రద్దుకు సంబంధించి అసెంబ్లీ బిల్లులు...

రెండు ముక్కలైన ఎయిర్ ఇండియా విమానం

7 Aug 2020 9:57 PM IST
షాకింగ్ న్యూస్. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం రెండు ముక్కలు అయింది. దుబాయ్ నుంచి బయలుదేరిన ఈ విమానం కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండ్...

‘ముంచుకొస్తున్న కొత్త ముప్పు..విత్తనాలతో దాడి!

7 Aug 2020 5:52 PM IST
జీవవైవిధ్యానికి ముప్పు కలిగించే ఛాన్స్రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రంకరోనాతోనే ప్రపంచం అంతా ఇప్పుడు నానా కష్టాలు పడుతోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ...

ఎన్నికల నాటికి చిరు జనసేనలోకి ‘ఎంట్రీ’ ఇస్తారా?

7 Aug 2020 11:53 AM IST
మెగా బ్రదర్స్ పై బిజెపి ఆశలు పెట్టుకుందా?సోము వీర్రాజుకు చిరు సలహా సంకేతాలేంటి?ఏపీలో బిజెపి, జనసేనల మధ్య పొత్తు ఉంది. అమరావతి కోసమే ఈ పొత్తు...

‘అమరావతి’పై నోరెత్తని ఆ మాజీ మంత్రులు

7 Aug 2020 11:47 AM IST
నారాయణ..పుల్లారావులు ఎక్కడ?!టీడీపీలో చర్చనీయాంశం అయిన నేతల వైఖరితెలుగుదేశం హయాంలో అమరావతి విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తర్వాత చక్రం తిప్పిన...

జగనూ...ఏపీలో వాషింగ్టన్ డీసీని తీసుకొచ్చిపెడతానన్నారు

6 Aug 2020 5:35 PM IST
ఏపీ ప్రజలకు ఆ రాష్ట్రంలోని కీలక నేతలు అందరూ సినిమాలు చూపించిన వారే. ఒక్క చంద్రబాబునాయుడే కాదు .. ప్రస్తుత సీఎం జగన్ కూడా ఆ కోవలోనే ఉన్నారు....

ఏపీ రాజధానిపై కేంద్రం కీలక ప్రకటన

6 Aug 2020 2:22 PM IST
రాజధాని ఏర్పాటులో కేంద్రం పాత్ర లేదుఅమరావతి వ్యయంపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలుఅమరావతికి సంబంధించి గురువారం నాడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది....

బిజెపికి మేలు చేసిన రాముడు..రాముడికి న్యాయం చేసిన బిజెపి

5 Aug 2020 6:52 PM IST
రాజకీయంగా బిజెపి ఇప్పుడు దేశంలో ఇంత అజేయశక్తిగా నిలిచింది అంటే ఆ పార్టీ అగ్రనేతలతోపాటు ‘రాముడి’ పాత్ర కూడా తక్కువేమీ కాదు. రెండు సీట్లతో ఉన్న బిజెపిని...

‘ఆడి కారు’ యాడ్ దుమారం.. కంపెనీ క్షమాపణ

5 Aug 2020 5:34 PM IST
ఆడి.. ఈ కారు ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. ప్రీమియం సెగ్మెంట్. ఈ జర్మనీ కార్ల తయారీ సంస్థకు చెందిన ఓ యాడ్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపింది. ఓ రెడ్ ఆడి...

రామమందిర నిర్మాణం జాతీయ భావన

5 Aug 2020 3:06 PM IST
ప్రతిష్టాత్మక అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. బుధవారం నాడు దేశ, విదేశాల్లో జై శ్రీరామ్ నినాదం మార్మోగింది. ప్రధాని నరేంద్రమోడీ...

సుశాంత్ సింగ్ మృతిపై సీబీఐ విచారణ

5 Aug 2020 2:16 PM IST
దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్ సర్కారు కోరిన విధంగా సీబీఐ...

కరోనా బారిన ఎస్పీ బాలసుబ్రమణ్యం

5 Aug 2020 2:05 PM IST
టాలీవుడ్ పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతోంది. ఇప్పటికే దర్శకుడు రాజమౌళి కుటుంబం మొత్తం కరోనా బారిన పడగా..తాజాగా దర్శకుడు తేజ కూడా ఆ జాబితాలో చేరారు....
Share it