Home > Telugugateway Exclusives
Telugugateway Exclusives - Page 55
మూడు రాజధానులకు తాత్కాలిక బ్రేక్
4 Aug 2020 6:06 PM ISTఆగస్టు 14 వరకూ స్టేటస్ కో కు హైకోర్టు ఆదేశంఏపీ సర్కారు దూకుడుకు తాత్కాలిక బ్రేక్ పడింది. మూడు రాజధానుల ఏర్పాటు విషయంపై రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో ...
అమెరికా, చైనాల మధ్య ‘టిక్ టాక్’ వార్
4 Aug 2020 3:47 PM IST‘టిక్ టాక్’ యాప్ అమెరికా, చైనాల మధ్య కొత్త తరహా మాటల యుద్ధానికి కారణమవుతోంది. అమ్మేసుకోండి..లేదంటే మూసేసుకోండి అంటూ అమెరికా టిక్ టాక్ యాప్ యాజమాన్య...
జగన్ ది నమ్మకద్రోహం..వెన్నుపోటు
3 Aug 2020 7:15 PM ISTసీఎం జగన్మోహన్ రెడ్డి పై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ ది నమ్మకద్రోహం అని..ఐదు కోట్ల ప్రజలను వెన్నుపోటు పొడిచారని...
ప్రపంచంలో ఖరీదైన కారు ఇదే
3 Aug 2020 5:21 PM ISTబుగట్టీ కారు ధర 75 కోట్లుకొనుగోలు చేసిన ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టినో రొనాల్డోక్రిస్ట్రినో రోనాల్డో. పోర్చుగల్ జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారుడు....
పవన్ కళ్యాణ్ బాధ్యత బిజెపి ఏజెండా అమలేనా?!
3 Aug 2020 2:12 PM ISTపీఏసీ నిర్ణయాలతో స్పష్టమైన ‘రాజకీయం ఏజెండా’చంద్రబాబు అమరావతి కడతానన్నారు...కట్టలేదు. జగన్ అమరావతిని మారుస్తాననలేదు. మార్చటానికి రెడీ అయ్యారు. ఈ రెండు...
వైసీపీ మోడల్ నే ఫాలో అవుతున్న టీడీపీ
3 Aug 2020 11:06 AM ISTఅప్పుడు చంద్రబాబు వీడియోలు..ఇప్పుడు జగన్, వైసీపీ నేతల వీడియోలుసీన్లు రిపీట్ అవుతున్నాయి. అప్పుడు వైసీపీ చేసిన పనే ఇప్పుడు టీడీపీ చేస్తోంది....
కరోనా చికిత్సకు పది వేలు మించి కాదు
2 Aug 2020 5:44 PM ISTఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలుకరోనా చికిత్సకు పది వేల రూపాయలకు మించి కాదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఆక్సిజన్,...
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా
2 Aug 2020 4:59 PM ISTకేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కరోనా బారినపడ్డారు. కేంద్ర మంత్రివర్గంలో కరోనా బారిన పడిన తొలి మంత్రి కూడా ఆయనే. తాను కరోనా బారిన పడిన విషయాన్ని అమిత్...
ఎయిర్ ఇండియా విక్రయంపై కరోనా దెబ్బ
2 Aug 2020 4:30 PM ISTబిడ్స్ దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 31మరోసారి పొడిగింపు ఉండదుప్రభుత్వ రంగ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా విక్రయంపై కరోనా దెబ్బ బాగానే పడింది. ఈ కారణంతో...
రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘అల్లు’
2 Aug 2020 12:21 PM ISTపవర్ స్టార్ సినిమాతో ఎన్నో వివాదాలకు కారణమైన రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ప్రకటించారు. అది కూడా ‘అల్లు’ అనే టైటిల్ తో. దీనికి సంబంధించి ట్విట్టర్ లో...
ప్రైవేట్ ఆస్పత్రులపై తెలంగాణ సర్కారు సీరియస్!
1 Aug 2020 8:57 PM ISTవిజిలెన్స్ కమిటీ ఏర్పాటు దిశగా అడుగులు..నివేదిక ఆధారంగా చర్యలుకరోనా చికిత్స విషయంలో ప్రైవేట్ ఆస్పత్రుల అక్రమాలపై సర్కారుకు ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు...
అమరావతిలో పెద్ద ఇళ్లు..ఆఫీస్ కట్టి జగన్ మోసం చేశారు
1 Aug 2020 5:04 PM ISTఒక భట్రాజును పక్కన పెట్టుకున్నారు అధికారాలు అన్నీ ఆయనవేఆయన సాటి అధికారులను అవమానిస్తున్న తీరు దారుణంవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి...











