Telugu Gateway

Telugugateway Exclusives - Page 123

వైజాగ్ కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకుండా చంద్రబాబు కుట్ర

28 Dec 2019 2:30 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. న్యాయవ్యవస్థను...

మోడీకే ‘రిలీఫ్’ ఇస్తున్న జగన్ !

27 Dec 2019 6:23 PM IST
రామాయపట్నం పోర్టు..కడప స్టీల్ అన్నీ మేమే కట్టుకుంటాంఇదెక్కడి వైఖరి..విభజన చట్టం హామీలూ అమలు చేయించుకోలేరా?సర్కారు తీరుపై అధికారుల విస్మయంఏపీ ఆర్ధిక...

అమరావతి ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ కేసు నిలబడుతుందా?!

27 Dec 2019 5:19 PM IST
అమరావతి భూములకు సంబంధించి మంత్రివర్గ ఉప సంఘం కొత్తగా తేల్చింది ఏమిటి?. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ‘సాక్షి’ పత్రిక ప్రచురించిన పేర్లే ఇప్పుడు మంత్రివర్గ...

జీఎన్ రావు కమిటీ, బీసీజీ గ్రూప్ ల నివేదికలపై ‘హైలెవల్ కమిటీ’

27 Dec 2019 2:48 PM IST
మూడు రాజధానులపై తుది నిర్ణయం వాయిదా పడింది. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే దీనిపై తుది నిర్ణయం...

రాజధాని భూ లావాదేవీలపై విచారణ

27 Dec 2019 2:35 PM IST
కేబినెట్ గ్రీన్ సిగ్నల్అమరావతి పేరుతో సాగిన భూ దందాపై విచారణకు ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అయితే ఇది సీబీఐనా లేక సీబీసీఐడీ, లోకాయుక్త విచారణా...

కెసీఆర్ తర్వాత తెలంగాణ సీఎం కెటీఆరే

27 Dec 2019 1:15 PM IST
‘మంత్రి కెటీఆర్ ముక్కుసూటి మనిషి. తెలంగాణ ఉద్యమంలో ఆయన కూడా కీలకపాత్ర పోషించారు. సహజంగా కెసీఆర్ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అంటే కెటీఆరే ఉంటారు. ఇందులో...

ఏపీ సీఎంవోలో పెండింగ్ ఫైళ్ళు వేలల్లో!

26 Dec 2019 2:29 PM IST
ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో). పరిపాలనకు అత్యంత కీలకం. పలు శాఖల నుంచి వచ్చే ఫైళ్లను సీఎంవోలోని అధికారులే పరిశీలించి ముఖ్యమంత్రికి బ్రీఫ్ చేసి ఆయా...

జగన్ అసలు ప్లాన్ అదేనా?

26 Dec 2019 12:43 PM IST
అమరావతి విషయంలో జగన్ సడన్ గా యూటర్న్ ఎందుకు తీసుకున్నారు?. హేతుబద్దమైన కారణాలు లేకుండా..అసలు ఏ మాత్రం ఆ ప్రాంతం నుంచి డిమాండ్ లేకపోయినా కూడా...

విశాఖ ‘టీడీపీ’లో కలకలం..అర్భన్ అధ్యక్షుడు రెహ్మన్ రాజీనామా

26 Dec 2019 12:05 PM IST
మూడు రాజధానుల అంశం ఏపీ టీడీపీలో పెద్ద దుమారమే రేపుతోంది. ఇఫ్పటికే పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగా సీఎం జగన్ నిర్ణయానికి మద్దతు ప్రకటించగా..సమావేశం...

జగన్ ముందు రాయలసీమ నేతల కొత్త డిమాండ్

25 Dec 2019 10:17 PM IST
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం కొత్త చిచ్చు రేపుతోంది. ఎవరికి వారు కొత్త డిమాండ్లను తెరపైకి తీసుకొస్తున్నారు. ఓ వైపు అమరావతి రైతులు రాజధాని మార్చొద్దు...

పాలన అంతా ఒక్క చోటే ఉండాలి

25 Dec 2019 2:04 PM IST
ఏపీలో ఇప్పుడు చర్చ అంతా ఒకటే. అమరావతి. తరలింపు. విశాఖపట్నం. దీనిపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు. అమరావతి రైతులు మాత్రం ఆందోళన బాట కొనసాగిస్తూనే...

‘ఇద్దరిలోకం ఒకటే’ మూవీ రివ్యూ

25 Dec 2019 12:11 PM IST
ప్రమాదం కొన్నిసార్లు ప్రాణాలు తీసేస్తుంది. కానీ ఈ సినిమాలో ఓ ప్రమాదం అమ్మ కడుపు లో ప్రమాదంలో ఉన్న అమ్మాయిని కాపాడుతుంది. ప్రాణంతో బయటకు తీసుకొస్తుంది....
Share it