Home > Slams
You Searched For "Slams"
నర్సీపట్నం పులికి భయపడ్డ పులివెందుల పిల్లి
19 Jun 2022 11:42 AM ISTజగన్ సర్కారుపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సీపట్నం పులి ని చూసి పులివెందుల పిల్లి...
రైతుల పేరుతో కెసీఆర్ రాజకీయం
24 March 2022 4:47 PM ISTతెలంగాణ సర్కారుపై పీయూష్ గోయెల్ మండిపాటుకేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని..వాళ్లు...
పారిశ్రామికవేత్తలకు రాయితీలిస్తారు..రైతులకివ్వరా?
11 Nov 2021 6:50 PM ISTకేంద్రంపై హరీష్ రావు ఫైర్పారిశ్రామిక వేత్తలకు ఎన్నో సబ్సిడీలు, రాయితీలు ఇచ్చే కేంద్రం రైతులకు ఎందుకు ఇవ్వదు అని తెలంగాణ ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ...
వందల కోట్లు ఉన్నాయి..ఎప్పుడైనా పిల్లికి బిచ్చంపెట్టారా?
29 Sept 2021 9:03 PM ISTవైసీపీపై పవన్ ఫైర్జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ వేదికగా అధికార వైసీపీ పై ఘాటు్ విమర్శలు చేశారు. పేరు పెట్టకుండా ముఖ్యమంత్రి...
పవన్ కు చేతనైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపించాలి
24 Sept 2021 6:01 PM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో కూర్చుని ఆంధ్రప్రదేశ్ పై...
మతాల మధ్య చిచ్చుపెట్టే కుట్ర
6 Sept 2021 3:53 PM ISTఏపీ బిజెపి ప్రెసిడెంట్ సోము వీర్రాజు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. సోము వీర్రాజు మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా...
రాష్ట్రాన్ని జగన్ దివాళా తీయించారు
23 July 2021 12:58 PM ISTరాష్ట్ర అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ డీసీ) చేసే అప్పులకు గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్ధిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ప్రజలను...
వ్యాక్సినేషన్ పై కేంద్రానికి ముందు చూపులేదు
28 May 2021 9:31 PM ISTకేంద్రం తీరుపై తెలంగాణ మంత్రి కెటీఆర్ మరోసారి మండిపడ్డారు. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఏ మాత్రం ముందు చూపులేకుండా వ్యవహిరించిందని మండిపడ్డారు. ఇతర...
సీఎస్ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తారా?
5 May 2021 9:18 PM ISTమల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం రాష్ట్రంలో కరోనాతో ప్రజలు పెద్ద ఎత్తున చనిపోతుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పరిస్థితులు అదుపులో ఉన్నాయని...
ప్రజల ప్రాణాలకంటే ఎన్నికలే ముఖ్యమా?
29 April 2021 5:02 PM ISTతెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా రెండవ దశ ఉధృతంగా ఉన్న సమయంలో నోటిఫికేషన్ ఎలా ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది....
ఇదేమి పాలన?. జగన్ పై చంద్రబాబు ఫైర్
15 April 2021 5:42 PM ISTముఖ్యమంత్రి జగన్ తీరుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎన్నో అక్రమాలు...అవినీతి జరుగుతున్నా సీఎం జగన్ డోన్డ్...
బిజెపి వాళ్లు చెపితే బెయిల్ రద్దు అవుతుందా?
6 April 2021 6:58 PM ISTకోర్టులు వీళ్లు చెప్పినట్లు చేస్తాయా?. సజ్జల ఫైర్ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి వాళ్లు చెపితే బెయిల్...