Telugu Gateway

You Searched For "Latest telugu news"

ఎప్పుడూ వెన‌క్కి త‌గ్గ‌ని మోడీ ఇప్పుడెందుకు త‌గ్గారు?

7 Jun 2021 6:07 PM IST
ఏడేళ్ల‌లో మోడీ తొలి వెన‌క‌డుగు ఇదే...! ఆత్మ‌ర‌క్షణ‌లో మోడీ స‌ర్కారు!వ్యాక్సినేష‌న్ పై మోడీ రివ‌ర్స్ గేర్దేశానికి వెన్నెముఖ అని ఘ‌నంగా చెప్పే...

సుప్రీం షాక్...వ్యాక్సినేష‌న్ పై మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌

7 Jun 2021 5:32 PM IST
అంద‌రికీ ఉచితంగా వ్యాక్సిన్ రాష్ట్రాలు రూపాయి కూడా ఖ‌ర్చు పెట్ట‌క్క‌ర్లేదు వ్యాక్సినేష‌న్ విధానంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్న వేళ ప్ర‌ధాని...

గులాబీ గూటికి టీ టీడీపీ ప్రెసిడెంట్ ఎల్ ర‌మ‌ణ‌!

7 Jun 2021 4:42 PM IST
తెలంగాణ తెలుగుదేశం ఖాళీ సంపూర్ణం కానుంది. చివ‌ర‌కు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ ర‌మ‌ణ కూడా జెండా ఎత్తేయ‌నున్నారు. ఆయ‌న కూడా అధికార గులాబీ గూటికి...

మోడీ ఏమి చెబుతారు?

7 Jun 2021 1:56 PM IST
క‌రోనా క‌ట్ట‌డిలో కేంద్రం తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది. అంతే కాదు..వ్యాక్సిన్ విష‌యంలో కూడా ప‌లు రాష్ట్రాలు...మ‌రో వైపు సుప్రీంకోర్టు కూడా కేంద్ర...

ఏపీలో క‌ర్ప్యూ జూన్ 20 వ‌ర‌కూ పొడిగింపు

7 Jun 2021 1:33 PM IST
దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో రాష్ట్రాలు అన్నీ మిన‌హాయింపులు ఇచ్చుకుంటూ పోతున్నాయి. క్ర‌మ‌క్ర‌మంగా అన్ లాక్ ప్ర‌క్రియ ను...

జూన్ 8న తెలంగాణ మంత్రివ‌ర్గ‌ స‌మావేశం

6 Jun 2021 12:31 PM IST
భారీ ఏజెండాతో తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం జూన్ 8న జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలోనే తెలంగాణ‌లో లాక్ డౌన్ కొన‌సాగింపుపై తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు....

వ్యాక్సిన్ పాస్ పోర్టుపై భార‌త్ అభ్యంత‌రం

5 Jun 2021 7:58 PM IST
ఏడాదిన్న‌ర‌పైగా క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా విమాన‌యానం..ప‌ర్యాట‌క రంగాలు దారుణంగా న‌ష్టాలు చ‌విచూశాయి. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు ప‌లు...

హ‌రీష్ రావు స్పంద‌న‌లో అంత ఆల‌శ్యం ఎందుకో?

5 Jun 2021 6:42 PM IST
అధినేత చెప్పాకే స్పందించారా? లేక‌పోతే ఖండ‌న‌కు ఇంత స‌మ‌యం ఎందుకు? 24 గంట‌ల త‌ర్వాత తాపీగా ప్ర‌క‌ట‌న‌తో కొత్త చ‌ర్చ‌ ప్రాంతీయ పార్టీ ఏదైనా అంతా...

ఈటెల‌పై హ‌రీష్ రావు ఫైర్

5 Jun 2021 6:06 PM IST
ఆయ‌న‌ది విఫ‌ల ప్ర‌య‌త్న‌మే కాదు..వికార‌మైన ప్ర‌య‌త్నం కూడా టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ...

ఏపీలో ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్షలు ర‌ద్దు చేయం

5 Jun 2021 5:17 PM IST
ఏపీ స‌ర్కారు ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్షల విష‌యంలో త‌న వైఖ‌రికే క‌ట్టుబ‌డి ఉంది. ఓ వైపు రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఈ క‌రోనా స‌మ‌యంలో...

తెలంగాణ‌లోని 19 జిల్లాల్లో స‌ర్కారీ డ‌యాగ్నిస్టిక్ సెంట‌ర్లు

5 Jun 2021 4:41 PM IST
రాష్ట్రంలోని పందొమ్మిది జిల్లాల్లో ప్ర‌జ‌ల‌కు ఉచితంగా వైద్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. స‌ర్కారు కొత్త‌గా 19 జిల్లాల్లో ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యం...

విమాన‌యానం సాధార‌ణ స్థితికి అప్పుడే

4 Jun 2021 7:12 PM IST
ఎప్ప‌టిక‌ప్పుడు అంచ‌నాలు మారిపోతున్నాయి. ఈ వేస‌వికి విమాన‌యాన రంగం గాడిన‌ప‌డుతుంద‌ని స్వ‌యంగా కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరితో పాటు...
Share it