Telugu Gateway

You Searched For "Latest telugu news"

కోవాగ్జిన్ వ్యాక్సిన్ స‌మ‌ర్ధ‌త 78 శాతం

3 July 2021 5:23 PM IST
దేశీయ వ్యాక్సిన్ త‌యారీ సంస్థ భార‌త్ బ‌యోటెక్ కు చెందిన కోవాగ్జిన్ మూడ‌వ ద‌శ ప్ర‌యోగాల ఫ‌లితాలు వ‌చ్చాయి. ఈ వ్యాక్సిన్ మొత్తం మీద 78 శాతం స‌మ‌ర్ధ‌త...

ఢిల్లీ విమానాశ్ర‌యానికి మూడు రెట్లు పెరిగిన ప్ర‌యాణికులు

2 July 2021 8:59 PM IST
దేశ రాజ‌ధాని ఢిల్లీని క‌రోనా రెండ‌వ ద‌శ వ‌ణికించింది. ప్ర‌స్తుతం అక్క‌డ క‌రోనా కేసులు నామ‌మాత్రంగానే ఉన్నాయి. అదే స‌మ‌యంలో దేశ‌మంత‌టా కూడా అన్ లాక్...

కెసీఆర్ ను రాజ‌కీయంగా ఫిక్స్ చేసిన జ‌గ‌న్ !

2 July 2021 7:03 PM IST
ఏపీ, తెలంగాణల జ‌ల‌వివాదం కొత్త మ‌లుపు తిరిగింది. గ‌త కొన్ని రోజులుగా ముఖ్య‌మంత్రి కెసీఆర్..తెలంగాణ మంత్రులు ఏపీ స‌ర్కారుపై, సీఎం జ‌గ‌న్ పై తీవ్ర...

జ‌గ‌న్ ప్ర‌య‌త్నాల‌ను కెసీఆర్ అంగీక‌రించారు..ప్రోత్స‌హించారు కూడా

2 July 2021 6:12 PM IST
స‌జ్జ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లుఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్టారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. రాయ‌ల‌సీమ‌కు నీటి విష‌యంలో కెసీఆర్...

క‌త్తి మ‌హేష్ చికిత్స‌కు ఏపీ స‌ర్కారు 17 లక్షలు మంజూరు

2 July 2021 4:03 PM IST
రోడ్డు ప్ర‌మాదంలో తీవ్ర గాయాల పాలైన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్..సినీ విశ్లేష‌కుడు క‌త్తి మ‌హేష్ చికిత్స‌కు ఏపీ స‌ర్కారు 17 ల‌క్షల రూపాయ‌లు మంజూరు చేసింది....

ఢిల్లీ విమామానాశ్ర‌యంపై రాజ‌మౌళి విమ‌ర్శ‌లు

2 July 2021 1:58 PM IST
జీఎంఆర్ నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఢిల్లీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నిర్వ‌హ‌ణ తీరుపై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ క‌రోనా...

వైఎస్ ను విమ‌ర్శిస్తే మ‌ర్యాద ఉండ‌దు

2 July 2021 1:41 PM IST
తెలంగాణ నేత‌ల విమ‌ర్శ‌ల‌పై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ ప‌ర్స‌న్ రోజా తీవ్రంగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని విమర్శిస్తే తెలంగాణ...

త‌ప్పుచేసినోళ్లే లేఖ‌లు రాస్తున్నారు

2 July 2021 1:32 PM IST
ఏపీ సర్కారుపై ..ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ తండ్రిని తండ్రిని...

జ‌గ‌న్ పై బ‌యోపిక్!

2 July 2021 9:18 AM IST
టాలీవుడ్ స‌ర్కిళ్ళ‌తోపాటు రాజ‌కీయాల్లో వ‌ర్గాల్లో శుక్ర‌వారం ఉద‌య‌మే ఓ ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌. అదేంటి అంటే ఏపీ సీఎం జ‌గ‌న్ పై తెర‌కెక్క‌నున్న సినిమా. ఈ...

రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే జ‌ల‌జ‌గ‌డం

1 July 2021 10:00 PM IST
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే ఇప్పుడు జ‌ల వివాదాన్ని తెర‌పైకి తెచ్చార‌ని రేవంత్...

ఢిల్లీకి చేరిన జ‌లజ‌గ‌డం..మోడీకి జ‌గ‌న్ లేఖ‌

1 July 2021 9:34 PM IST
తెలంగాణ‌, ఏపీ స‌ర్కార్ల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదం ఢిల్లీకి చేరింది. ఈ అంశంపై ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గురువారం నాడు ప్ర‌ధాని...

పాపికొండ‌ల టూరిజం బోట్లు ప్రారంభం

1 July 2021 9:20 PM IST
తొలిసారి ఈ ప్రాంతాన్ని చూస్తే అస‌లు తెలుగు రాష్ట్రాల్లో ఇంత అద్భుత‌మైన ప్రాంతం ఉందా అని ఆశ్చ‌ర్య‌పోతార‌న‌టంలో ఎలాంటి సందేహం లేదు. గోదావ‌రి న‌దికి...
Share it