Telugu Gateway

You Searched For "Latest telugu news"

మూడు రాజ‌ధానుల బిల్లు ర‌ద్దుకు మండ‌లి ఆమోదం

23 Nov 2021 4:11 PM IST
నిన్న అసెంబ్లీ, నేడు మండ‌లి. మూడు రాజ‌ధానుల బిల్లు ర‌ద్దుకు మంగ‌ళ‌వారం నాడు మండ‌లి ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్...

జ‌గ‌న్ స‌ర్కారు ఆ ముహుర్తం ఎందుకు ఎంచుకుంది?

23 Nov 2021 12:54 PM IST
రాజ‌ధానుల 'వికేంద్రీక‌ర‌ణ' బిల్లు అప్పుడే!ప‌క్కా స్కెచ్. అంతా ప్లాన్ ప్ర‌కార‌మే. మ‌ళ్లీ వికేంద్రీక‌ర‌ణ బిల్లు పెట్టే ముహుర్తం కూడా ముందే నిర్ణ‌యం...

భార్య కోసం 'తాజ్ మ‌హ‌ల్' లాంటి ఇళ్లు క‌ట్టించాడు

23 Nov 2021 9:30 AM IST
ప్ర‌పంచ ఏడు వింత‌ల్లో తాజ్ మ‌హ‌ల్ ఒక‌టి. ఎవ‌రికైనా తాజ్ మ‌హ‌ల్ లాంటి ఇళ్లు ఉంటే. ఆ కిక్కే వేరు. అయితే షాజ‌హ‌న్ త‌న భార్య ముంతాజ్ పై ప్రేమ‌తో ఈ...

జ‌గ‌న్ పై నారా లోకేష్ విమ‌ర్శ‌లు

22 Nov 2021 6:13 PM IST
మూడు రాజ‌ధానుల‌కు సంబంధించిన అంశంపై సోమ‌వారం నాడు అసెంబ్లీ వేదిక‌గా చోటుచేసుకున్న ప‌రిణామాల‌పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా...

జ‌గన్ బిల్లులోనే అన్ని స‌మాధానాలు చెపితే ..కొత్త ప్ర‌శ్నలు ఉండ‌వా?

22 Nov 2021 4:27 PM IST
అమ‌రావ‌తి రైతుల‌తో చ‌ర్చ‌ల్లేకుండా 'మూడు' రాజ‌ధానులు ముందుకు సాగుతుందా? వికేంద్రీక‌ర‌ణ బిల్లులో లోపాలు ఉన్న‌ట్లు స‌ర్కారు అంగీక‌రించ‌న‌ట్లేనా? ...

స‌మ‌గ్రంగా..స్ప‌ష్టంగా మ‌ళ్ళీ బిల్లులు తెస్తాం

22 Nov 2021 3:24 PM IST
మూడు రాజ‌ధానుల అంశంపై ఏపీ సీఎం జ‌గ‌న్ అసెంబ్లీలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే స‌మ‌గ్రంగా..స్ప‌ష్టంగా మ‌ళ్ళీ బిల్లులు తీసుకురానున్న‌ట్లు...

రాజ‌ధానిపై మ‌ళ్ళీ చ‌ర్చ‌లు..అనువైన కొత్త చ‌ట్టం

22 Nov 2021 3:04 PM IST
ఏపీ స‌ర్కారు రాజ‌ధాని విష‌యంలో మ‌ళ్ళీ మొద‌టికి వ‌చ్చింది. భాగ‌స్వాములు అంద‌రితో మ‌రోసారి చ‌ర్చిస్తామ‌ని..అనువైన చ‌ట్టంతో ముందుకు వ‌స్తామ‌ని...

బిల్లు ఉప‌సంహ‌ర‌ణ ఇంట‌ర్వెల్ మాత్ర‌మే..పెద్దిరెడ్డి

22 Nov 2021 1:27 PM IST
ఏపీలో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. . స‌ర్కారు అక‌స్మాత్తుగా మూడు రాజ‌ధానుల బిల్లు ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు కోర్టుకు నివేదించింది. అయితే ఇది...

ఏపీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం..మూడు రాజ‌ధానుల బిల్లు ఉప‌సంహ‌ర‌ణ‌

22 Nov 2021 12:03 PM IST
ఏపీ సర్కారు అనూహ్య నిర్ణ‌యం ప్ర‌క‌టించింది మూడు రాజ‌ధానుల బిల్లుల‌ను వెనక్కి తీసుకుంది. ఈ మేర‌కు ఏపీ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ హైకోర్టుకు నివేదించారు....

ఎయిర్ టెల్ ప్రీ పెయిడ్ ఛార్జీల పెంపు

22 Nov 2021 11:12 AM IST
దేశంలోని అగ్ర‌శ్రేణి టెలికం కంపెనీలు గ‌త కొంత కాలంగా తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి. మార్కెట్ పోటీ ఓ వైపు..ధ‌ర‌ల యుద్ధం కార‌ణంగా భారంగా ముందుకు...

బండి సంజ‌య్ కు అస‌లు వ్య‌వ‌సాయం తెలుసా?

21 Nov 2021 6:26 PM IST
తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ రైతులను అవమానించే పద్దతిలో మాట్లాడుతున్నార‌ని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి మండిప‌డ్డారు. అస‌లు ఆయ‌న‌కు వ్య‌వ‌సాయంపై...

కెసీఆర్, జ‌గ‌నూ క‌లిశారు

21 Nov 2021 5:18 PM IST
సుధీర్ఘ విరామం త‌ర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులైన కెసీఆర్, జ‌గ‌న్ లు ఆదివారం నాడు హైద‌రాబాద్ లో క‌లుసుకున్నారు. వివాహ వేడుక‌ల్లో పాల్గొనే...
Share it