Home > Harish rao
You Searched For "Harish rao"
పారిశ్రామికవేత్తలకు రాయితీలిస్తారు..రైతులకివ్వరా?
11 Nov 2021 6:50 PM ISTకేంద్రంపై హరీష్ రావు ఫైర్పారిశ్రామిక వేత్తలకు ఎన్నో సబ్సిడీలు, రాయితీలు ఇచ్చే కేంద్రం రైతులకు ఎందుకు ఇవ్వదు అని తెలంగాణ ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ...
ప్రజాతీర్పును శిరసావహిస్తాం
2 Nov 2021 7:49 PM ISTహుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై ఆర్ధిక మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ ఎన్నిక బాధ్యతలను హరీష్ రావే చూసుకున్న విషయం తెలిసిందే. ఫలితాల వెల్లడైన...
హరీష్ చెప్పిందే జరిగింది!
2 Nov 2021 4:03 PM ISTనిజం. తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావే చెప్పిందే జరిగింది. అక్టోబర్ 30న పోలింగ్ హుజూరాబాద్ లో పోలింగ్ ముగిసిన వెంటనే హరీష్ రావు ఓ ప్రకటన విడుదల...
హుజూరాబాద్ లో గొప్ప విజయం సాధించబోతున్నాం
30 Oct 2021 8:29 PM ISTహుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఇక్కడ ప్రచార బాధ్యతలు అంతా తానై నిర్వహించిన మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన...
కెసీఆర్ సమావేశం జరక్కుండా కుట్ర
27 Oct 2021 6:05 PM ISTహుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రచారం నిర్వహించకుండా కుట్ర చేశారని మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు...
ఈటెల గుండెలు అదురుతున్నాయి
25 Sept 2021 4:54 PM ISTమాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో జరిగే ఎన్నిక న్యాయానికి - అన్యాయానికి, ధర్మానికి -...
టీఆర్ఎస్ ను కైవసం చేసుకోవాలని హరీష్ ప్రయత్నాలు
12 Aug 2021 3:37 PM ISTహరీష్ ఎంత చేసినా కెసీఆర్ నిన్ను నమ్మరుమాజీ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ధిక మంత్రి హరీష్ రావు ఎలాగైనా ఈటెలను ఓడించాలని...
హుజూరాబాద్ లో పోటీకి కెసీఆర్..హరీష్ వచ్చినా ఓకే
8 Aug 2021 6:30 PM ISTవస్తవా రావు హరీష్ రావు. హూజూరాబాద్ లో పోటీచేద్దువు గానీ. కెసీఆర్ వస్తవా రా. బక్క పలుచని వ్యక్తి అనుకున్నవేమో. హుజూరాబాబాద్ ప్రజల్లో...
మంత్రి హరీష్ రావుకు తృటిలో తప్పిన ప్రమాదం
20 Jun 2021 9:01 PM ISTముఖ్యమంత్రి కెసీఆర్ సిద్ధిపేట పర్యటన ముగించుకుని వస్తున్న మంత్రి హరీష్ రావు కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మంత్రి హరీష్ రావు...
హరీష్ రావు స్పందనలో అంత ఆలశ్యం ఎందుకో?
5 Jun 2021 6:42 PM ISTఅధినేత చెప్పాకే స్పందించారా? లేకపోతే ఖండనకు ఇంత సమయం ఎందుకు? 24 గంటల తర్వాత తాపీగా ప్రకటనతో కొత్త చర్చ ప్రాంతీయ పార్టీ ఏదైనా అంతా...
గాంధీ ఆస్పత్రిలో కెసీఆర్
19 May 2021 4:37 PM ISTసిబ్బంది సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ముఖ్యమంత్రి కెసీఆర్ సీఎం అయిన తర్వాత తొలిసారి గాంధీ ఆస్పత్రిలోకి అడుగుపెట్టారు. అది కూడా కరోనా బాధితులను...
కెసీఆర్ ముందు చూపుతో వైద్య సదుపాయాలు పెంచారు
12 May 2021 9:13 PM ISTపొరుగు రాష్ట్రాల కేసులతోనే తెలంగాణకు తలకుమించిన భారం తెలంగాణ చుట్టుపక్కల వున్న మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలనుంచి కరోనా...