Home > Politics
Politics - Page 99
మంత్రులపై యనమల సంచలన వ్యాఖ్యలు
23 Jan 2020 10:54 AM ISTశాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఏపీ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది మంత్రులు సభలోకి తాగి వచ్చారని ఆరోపించారు....
అసెంబ్లీ బాయ్ కాట్ కు టీడీపీ నిర్ణయం
23 Jan 2020 10:34 AM ISTశాసనసభ, శాసనమండలిలో బుధవారం నాడు చోటుచేసుకున్న పరిణామాలకు నిరసనగా గురువారం అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. రెండు సభల్లోనూ...
మండలిలో వైసీపీ సర్కారుకు షాక్
22 Jan 2020 10:30 PM IST‘మూడు రాజధానుల’ పరిస్థితి ఏంటి?జాప్యం తప్ప మార్పేమీ ఉండదువైసీపీ సర్కారు దూకుడుకి బ్రేక్. ఎలాగైనా అమరావతి నుంచి విశాఖపట్నానికి అత్యంత వేగంగా రాజధానిని...
ఫిబ్రవరి 2న బిజెపి..జనసేన ‘లాంగ్ మార్చ్’
22 Jan 2020 10:14 PM ISTఏపీ రాజధాని అమరావతితోపాటు పలు అంశాలపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై బిజెపి, జనసేనల సమావేశం బుధవారం నాడు ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఏపీ బిజెపి...
మూడు రాజధానులకు కేంద్రం సమ్మతి లేదు
22 Jan 2020 6:49 PM ISTఅమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుందని..ఈ విషయంలో తాము బిజెపితో కలసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు....
ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణకు సర్కారు నిర్ణయం
22 Jan 2020 3:57 PM ISTఅమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ విచారణకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఈ తీర్మానం ప్రతిపాదించారు. వైసీపీ మొదటి నుంచి...
చంద్రబాబుకు రాష్ట్రం కంటే రియల్ ఎస్టేటే ముఖ్యం
22 Jan 2020 1:03 PM ISTఏపీ మంత్రి కురసాల కన్నబాబు బుధవారం నాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుకు రైతులపై ప్రేమేలేదు....
టీడీపీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం
22 Jan 2020 12:10 PM ISTతెలుగుదేశం ఎమ్మెల్యేలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు పోడియం ను చుట్టుముట్టి జై అమరావతి..జై...
పది మంది ఉన్నారు..రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారు
22 Jan 2020 10:58 AM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం పక్కకు చేరి జై అమరావతి...జై అమరావతి...
టీడీపీ ఎమ్మెల్సీలు..పోలీసుల మధ్య వాగ్వాదం
22 Jan 2020 10:33 AM ISTస్టిక్కర్ లేని వాహనాల్లో వచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్సీలను అసెంబ్లీ సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తమను అడ్డుకోవటంపై ఎమ్మెల్సీలు...
హైకోర్టుకు చేరిన ‘రాజధాని పంచాయతీ’
22 Jan 2020 10:21 AM ISTగత ఏడాది డిసెంబర్ 17 నుంచి ఏపీలో ఒకటే చర్చ. అదే రాజధాని తరలింపు...అమరావతి భవితవ్యం. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వైసీపీ సర్కారు రాజధానులను మూడు...
రాజధాని మార్పుపై జనసేన న్యాయపోరాటం
21 Jan 2020 9:41 PM ISTరాజధానిని అమరావతి నుంచి తరలించటానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుపై న్యాయపోరాటానికి జనసేన సిద్ధం అవుతోంది. ఈ అంశంపై న్యాయపరంగా ముందుకెళ్లేందుకు గల...
రష్మిక కొత్త సినిమా విడుదలపై అధికారిక ప్రకటన
1 Sept 2026 4:50 PM ISTRashmika’s Intense New Look Raises Expectations!
1 Sept 2026 3:37 PM ISTవీటి వెనక కథ ఏంటి?!
1 Sept 2026 2:19 PM ISTRevanth Losing Credibility? Zero Action on BRS Scams After 1,000 Days
1 Sept 2026 2:15 PM ISTప్రతిపక్ష నేత రాజీనామా కోసం అధికార పార్టీ పోరాటం
31 Aug 2026 8:31 PM IST
Revanth Losing Credibility? Zero Action on BRS Scams After 1,000 Days
1 Sept 2026 2:15 PM ISTRevanth Reddy Fires Back at KTR, Harish Rao With Strong KCR Remarks
31 Aug 2026 8:28 PM ISTKCR’s Land Sales Model Continues Under Revanth Reddy!
29 Aug 2026 1:12 PM ISTTDP–Jana Sena Alliance: Is This the Real Test for Chandrababu & Pawan...
28 Aug 2026 11:39 AM ISTDid Bhatti, Uttam Deliberately Insult Revanth Reddy?
24 Aug 2026 7:29 PM IST




















