Home > Politics
Politics - Page 98
ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారమా..రాజధాని నిర్మాణమా?
20 Jan 2020 1:55 PM ISTఅమరావతిలో రాజధాని పేరుతో జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారమా?. రాజధాని నిర్మాణమా?. దీన్ని ఎవరైనా రాజధాని నిర్మాణం అంటారా?. అంటూ ఏపీ అసెంబ్లీలో ఆర్ధిక,...
రాపాకకు పవన్ లేఖ..ఆ బిల్లులను వ్యతిరేకంచండి
20 Jan 2020 1:01 PM ISTజనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. జనసేన వివిధ స్థాయిల్లో చర్చించి అమరావతిలోనే రాజదానిని కొనసాగించాలని...
జగన్ చెప్పిందే జరిగింది..పేర్లు కూడా అవే
20 Jan 2020 12:08 PM ISTఅమరావతి ‘లెజిస్లేటివ్ క్యాపిటల్..వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్గత ఏడాది డిసెంబర్ 17నన అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి...
రోజా ‘ముగ్గురు పిల్లల సిద్ధాంతం’
20 Jan 2020 10:30 AM ISTచంద్రబాబు జోలె పట్టి అడుక్కుతింటున్నాడుబిల్లులను ఆపటం చంద్రబాబు వల్ల కాదురాష్ట్ర విభజన సమయంలో అప్పుడు చంద్రబాబుది రెండు కళ్ళ సిద్ధాంతం. ఇప్పుడు వైసీపీ...
హోం మంత్రి ఇంటిని ముట్టడించిన జెఏసీ
20 Jan 2020 9:31 AM ISTఅమరావతిలో సోమవారం ఉదయం నుంచి టెన్షన్ టెన్షన్. ఎక్కడ నుంచి ఎవరు నిరసన చేస్తారో తెలియని పరిస్థితి. రాజధానిని అమరావతిలో కొనసాగించాలని కోరతూ జెఏసీ చలో...
ఏపీలో టీడీపీ, సీపీఐ నేతల అరెస్ట్ లు
20 Jan 2020 9:22 AM ISTచలో అమరావతికి మద్దతు ప్రకటించిన ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం, సీపీఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయా పార్టీల నేతలు అందరినీ హౌస్ అరెస్ట్ లు...
అసెంబ్లీని ముట్టడిస్తామనటం సరికాదు
19 Jan 2020 9:15 PM ISTఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీ ముట్టడి వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. సభ్యులు కాని వారు ఎవరైనా సభలోకి వస్తే వారిపై కఠిన చర్యలు...
వైసీపీ మంత్రులు..ఎమ్మెల్యేల ‘విచిత్ర రాజకీయం’
19 Jan 2020 5:08 PM ISTఎవరైనా రాజధాని మాకొద్దు అంటారా?ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘రాజధాని వికేంద్రీకరణ’పై నిర్ణయం తీసుకోబోయేది జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్,...
టీడీఎల్పీ సమావేశానికి గంటా..వాసుపల్లి డుమ్మా
19 Jan 2020 3:21 PM ISTప్రతిపక్ష తెలుగుదేశంలో ‘రాజధాని’ వ్యవహారం కలకలం రేపుతోంది. అధికార వైసీపీలో మాత్రం సాక్ష్యాత్తూ గుంటూరు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు రాజధాని మొత్తం...
ఏపీని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు
18 Jan 2020 7:29 PM ISTతెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అమరావతి అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాట్లాడితే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు...
తెలంగాణలోనూ పార్టీకి కొంత సమయం..పవన్
18 Jan 2020 7:09 PM ISTబిజెపితో పొత్తు అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా పార్టీని పట్టాలెక్కించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఆయన శనివారం నాడు తెలంగాణకు...
తెలంగాణకు ఏమి చేశారని బిజెపిని నిలదీయండి
18 Jan 2020 6:55 PM ISTమునిసిపల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ముఖ్యంగా బిజెపిని టార్గెట్ చేశారు. ఓట్లు అడగటానికి వస్తే...
ఫస్ట్ వంద కోట్ల మూవీ
19 Jan 2026 7:09 PM ISTNaveen Polishetty’s Career-Best Box Office Record
19 Jan 2026 6:42 PM ISTవైసీపీ లో విజయసాయిరెడ్డి ట్వీట్ కలకలం!
19 Jan 2026 11:45 AM ISTPolitical Signals? Vijay Sai Reddy’s Tweet Explained
19 Jan 2026 11:42 AM ISTలిక్కర్ స్కాం లో ఈడీ దూకుడు
19 Jan 2026 9:55 AM IST
Political Signals? Vijay Sai Reddy’s Tweet Explained
19 Jan 2026 11:42 AM ISTNaini Coal Block Row Sparks Telangana Political Storm
18 Jan 2026 3:26 PM ISTCM-Centric Decisions? Telangana Ticket Hike Storm Deepens!
10 Jan 2026 9:04 PM ISTJagan Opposes Fresh Land Pooling for Amaravati
8 Jan 2026 5:21 PM ISTరెడీ అవుతున్న ట్రంప్
8 Jan 2026 2:56 PM IST





















