Telugu Gateway

Cinema - Page 250

‘ముద్ర’ వేస్తానంటున్న నిఖిల్

17 July 2018 2:48 PM IST
హీరో నిఖిల్ టాలీవుడ్ లో విభిన్నమైన కథలను ఎంచుకోవటం ద్వారా తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంటున్నారు. అక్కడక్కడ పరాజయాలు ఎదురైనా తన దారి మాత్రం మార్చుకోవటం...

కాలేజీ కుర్రాడుగా ఎన్టీఆర్

17 July 2018 1:14 PM IST
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘అరవింద సమేత రాఘవ’ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది....

‘అందమైన దెయ్యం’గా త్రిష

16 July 2018 8:30 PM IST
దెయ్యాలు కూడా అందంగా ఉంటాయా? అన్నదే కదా మీ సందేహం. అవును ఆమె నటిస్తున్న ‘మెహినీ’ సినిమాలో త్రిష ఓ అందమైన దెయ్యంగా కన్పిస్తోంది. విదేశాల్లో...

ట్రంప్..కిమ్ ను లోపలేసి కుమ్మితే..!

15 July 2018 4:37 PM IST
ఆది పినిశెట్టి. కేవలం హీరో పాత్రలే కాకుండా...విభిన్న పాత్రలు పోషిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆది, తాప్సీ, రితికా...

‘లవర్’ ట్రైలర్ వచ్చేసింది

15 July 2018 10:47 AM IST
రాజ్ తరుణ్. ఈ మధ్య సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న యువ హీరో. ఇప్పుడు కొత్తగా ‘లవర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో...

‘నన్నుదోచుకుందువటే’ టీజర్ రిలీజ్

14 July 2018 1:51 PM IST
‘సమ్మోహనం’ సినిమాతో సుధీర్ బాబు కొత్త రేంజ్ కు వెళ్లిపోయాడు. ఇప్పుడు తానే స్వయంగా నిర్మాత మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘నన్ను దోచుకుందువటే’. సమ్మోహనం...

నేపాల్ కు వెళ్లనున్న శర్వా..సాయిపల్లవి

14 July 2018 9:45 AM IST
టాలీవుడ్ లో వరస హిట్లు అందుకుంటున్న హీరోల్లో శర్వానంద్ కూడా ఒకరు. శర్వానంద్, సాయిపల్లవి కాంబినేషన్ లో ‘పడి పడి లేచే మనసు’ సినిమా శరవేగంగా షూటింగ్...

ఎన్టీఆర్ బయోపిక్ లో మహేష్..నాగచైతన్య!

13 July 2018 5:59 PM IST
కృష్ణగా మహేష్ బాబు. అక్కినేని నాగేశ్వరరావుగా నాగ చైతన్య. నాగచైతన్య ఇఫ్పటికే ‘మహానటి’ సినిమాలో నాగేశ్వరరావుగా నటించి మెప్పించాడు కూడా. పాత్ర చిన్నదే...

లారెన్స్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

13 July 2018 5:43 PM IST
అందరూ అలా మర్చిపోతున్నారు అనగానే మళ్ళీ శ్రీరెడ్డి ఓ కొత్త అంశంపై తెరపైకి వస్తున్నారు. ఇప్పుడు ఆమె మళ్ళీ అదే పనిచేశారు. ఈ సారి ప్రముఖ డ్యాన్స్...

నవంబర్ 29న రజనీ 2.ఓ విడుదల

11 July 2018 10:46 AM IST
ఎప్పటి నుంచో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 2.ఓ విడుదలకు రంగం సిద్ధం అయింది. ఇది నిజంగా రజనీ అభిమానులకు శుభవార్తే. ఈ ఏడాది...

‘గీత గోవిందం’ పాట అదిరింది

10 July 2018 8:56 PM IST
విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా ‘గీతా గోవిందం’. ఈ సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతోనే హైప్ పెంచేస్తోంది. అందులో అర్జున్ రెడ్డి...

‘మార్తాండం’గా పృథ్వీ

10 July 2018 8:27 PM IST
ఓ పుస్తకం చదివి 30 రోజుల్లో లాయర్ కావొచ్చా?. ఏమో టాలీవుడ్ లో థర్టీ ఇయర్స్ పృథ్వీ మాత్రం లాయర్ డ్రెస్ వేసుకుని ఓ పుస్తకం పట్టుకుని అదే చెబుతున్నారు....
Share it