Home > Andhra Pradesh
Andhra Pradesh - Page 159
ప్రచారం పీక్ అనుకునే చంద్రబాబు కూడా ఇలా చేయలేదుగా!
26 May 2020 1:29 PM ISTప్రభుత్వ యాడ్స్ లో ‘జగనన్న ప్రభుత్వం’ అంటూ కొత్త పోకడసర్కారు తీరుపై అవాక్కు అవుతున్న అధికారులుప్రభుత్వం శాశ్వతం. ప్రతి ఐదేళ్ళకు ఓ సారి పాలకులు...
టీటీడీ భూముల వేలం వద్దు..సర్కారు జీవో జారీ
25 May 2020 9:30 PM ISTఏపీలో పెద్ద రాజకీయ దుమారానికి కారణం అయిన టీటీడీ భూముల వేలం ప్రతిపాదనకు బ్రేక్ పడింది. గత ప్రభుత్వం నియమించిన బోర్డు తీసుకున్న నిర్ణయాల అమలును నిలుపుదల...
బిజెపి తో కలసి జనసేన నిరసనలు
25 May 2020 7:25 PM ISTటీటీడీ ఆస్తుల అమ్మకానికి వ్యతిరేకంగా మంగళవారం నాడు బిజెపితో కలసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసన ప్రదర్శనల్లో జనసేన కూడా పాల్గొననుంది. ఈ విషయాన్ని ఆ...
బాబు నిర్ణయాలు ఎన్నో రివర్స్ చేసి...కోటిన్నర భూముల దగ్గర....!
25 May 2020 6:22 PM ISTతెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన రాజధాని ‘అమరావతి’నే వద్దన్నారు. చంద్రబాబు ఎంపిక చేసిన పోలవరం కాంట్రాక్టర్ పనికిరాడన్నారు....
మేం అమ్మదలచుకుంటే ఈ కోటిన్నర భూములే అమ్మాలా?
25 May 2020 6:16 PM ISTటీటీడీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో టీటీడీకి చెందిన ఆస్తుల అమ్మకం విషయం విషయంలో తలెత్తిన వివాదంపై స్పందిస్తూ విచిత్ర...
ఏపీకి చేరుకున్న చంద్రబాబు
25 May 2020 4:27 PM ISTసుదీర్ఘ విరామం తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. అమరావతిలో నివాసం ఉంటున్నా వారం వారం హైదరాబాద్ వచ్చే చంద్రబాబు అలాగే...
టీటీడీ భూముల అమ్మకంపై పవన్ కళ్యాణ్ ప్రశ్నలు
25 May 2020 4:02 PM ISTతిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భూముల అమ్మకం ప్రతిపాదనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. అసలు ఆ భూములు అమ్మాల్సిన అవసరం ఎందుకొచ్చిందని...
పోలవరానికీ ‘కరోనా దెబ్బ’!
25 May 2020 11:46 AM ISTఏడాది జాప్యం తప్పదంటున్న ఇంజనీర్లు!ఆంధ్రప్రదేశ్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టుకు ఎప్పటికప్పుడు కొత్త ఆటంకాలు వచ్చిపడుతూనే ఉన్నాయి....
‘ప్రత్యేక కేసు’గా చంద్రబాబు పర్యటనకు అనుమతి
24 May 2020 8:13 PM ISTతెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడి విశాఖ పర్యటనకు అనుమతి లభించింది. విశాఖపట్నంతోపాటు అక్కడ నుంచి అమరావతిలోని ఉండవల్లి నివాసానికి...
ఎల్ జీ పాలిమర్స్ సీజ్ కు హైకోర్టు ఆదేశం
24 May 2020 7:54 PM ISTఎల్ జీ పాలిమర్స్ ప్రమాద ఘటనకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ కమిటీలు తప్ప..ఎవరినీ కంపెనీలోపలికి అనుమతించవద్దని..ప్రమాదం జరిగిన...
త్వరలో టాలీవుడ్ ప్రముఖులతో జగన్ భేటీ
24 May 2020 6:27 PM ISTఏపీ ప్రభుత్వం ఇటీవలే సినీ పరిశ్రమకు సంబంధించిన అనుమతులు అన్నీ సింగిల్ విండో విధానంలో ఇచ్చేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమకు ఎంతో మేలు...
నీ ఆస్తులు నువ్వే రక్షించుకోస్వామి..నాగబాబు ట్వీట్
24 May 2020 5:35 PM ISTతమిళనాడులో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్తుల అమ్మకంపై టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. ఇది ఎప్పటి నుంచో సాగుతున్న...
కుప్పకూలిన అదానీ గ్రూప్ షేర్లు
23 Jan 2026 2:17 PM ISTAdani Case Takes New Turn as US SEC Moves Federal Court!
23 Jan 2026 2:10 PM ISTప్రభుత్వ పరువు తీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి!
21 Jan 2026 3:04 PM ISTDavos Appearance: Chiranjeevi’s Words Stir Telangana Politics!
21 Jan 2026 2:49 PM ISTఅయతుల్లా అలీ ఖమేనీ జోలికి వస్తే అంతే !
21 Jan 2026 11:26 AM IST
Adani Case Takes New Turn as US SEC Moves Federal Court!
23 Jan 2026 2:10 PM ISTDavos Appearance: Chiranjeevi’s Words Stir Telangana Politics!
21 Jan 2026 2:49 PM ISTUS–Iran Tensions Escalate as War of Words Intensifies!
21 Jan 2026 11:15 AM ISTStudy Tour to US: Will CM Revanth Skip Republic Day Celebrations?
20 Jan 2026 12:34 PM ISTPolitical Signals? Vijay Sai Reddy’s Tweet Explained
19 Jan 2026 11:42 AM IST



















