ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం తెలుగులో కొండ‌పొలం సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమాలో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ భామ హాయిగా న‌వ్వుతున్న ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేస్తూ...న‌వ్వు .ఉచిత థెర‌పీ అంటూ పేర్కొంది. ప్ర‌పంచ న‌వ్వుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ ఫోటోను షేర్ చేసింది ర‌కుల్. 

Tags: