Telugu Gateway

Top Stories - Page 231

ప్రభుత్వంలో ఆర్టీసి విలీనానికి తెలంగాణ కేబినెట్ నో

2 Nov 2019 9:18 PM IST
తెలంగాణ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయబోమని ముఖ్యమంత్రి కెసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రివర్గంలో తీర్మానం చేశామని వెల్లడించారు. ఏకగ్రీవంగా ఈ...

బిజెపిలోకి అన్నపూర్ణమ్మ

2 Nov 2019 7:40 PM IST
తెలంగాణలో బిజెపిలోకి రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, ఆమె తనయుడు బాల్కొండ నియోజకవర్గ టీడీపీ ఇన్...

జనసేనకు బాలరాజు రాజీనామా

2 Nov 2019 7:23 PM IST
మాజీ మంత్రి, సీనియర్ నేత పసుపులేటి బాలరాజు జనసేనకు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. ఐదు నెలల పాటు పార్టీలో మీత కలసి...

టీడీపీకి మరో నేత గుడ్ బై

2 Nov 2019 7:04 PM IST
తెలంగాణ టీడీపీ నుంచి మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే పలువురు నేతలు ఎవరి దారి వారు చూసుకోవటంతో తెలంగాణ పార్టీ ఉనికే ప్రశ్నార్ధకంగా...

ప్రభుత్వ విధానాల వల్లే ఇసుక సమస్య

2 Nov 2019 5:14 PM IST
ఏపీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్లే రాష్ట్రంలో లక్షల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్...

దేశంలో మీడియా వేరు..ఏపీలో మీడియా వేరు

1 Nov 2019 4:57 PM IST
ఆంధ్రప్రదేశ్ లో మీడియాకు వచ్చిన సమస్య ఏమీలేదని..ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రవాణా, సమాచార శాఖల మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రభుత్వం...

మహారాష్ట్రలో కొనసాగుతున్న పొలిటికల్ సస్పెన్స్

1 Nov 2019 3:18 PM IST
అక్కడ సాఫీగా సర్కారు ఏర్పాటు అవుతుందని అందరూ భావించారు. హర్యానాలో సీఎం పీఠం ఎవరికి దక్కుతుందో అని తర్జనభర్జన పడ్డారు. కానీ హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటు...

పోలవరం పనులు ప్రారంభం

1 Nov 2019 2:17 PM IST
ఏపీకి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన పోలవరం పనులను శుక్రవారం నాడు మెఘా సంస్థ శ్రీకారం చుట్టింది. రివర్స్ టెండరింగ్ మోడల్ లో ఈ సంస్థ పనులనను...

సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు జగన్

1 Nov 2019 2:01 PM IST
అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ...

‘బంగారం’ వార్తలు కరెక్ట్ కాదు

31 Oct 2019 8:12 PM IST
భారీ ఎత్తున బంగారం నిల్వలు గల వారికి నల్లధనం వెల్లడి తరహాలో క్షమాభిక్ష పథకం తేనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని కేంద్రం...

ఆర్టీసీ సమ్మెపై కెసీఆర్ ను కలుస్తా..పవన్ కళ్యాణ్

31 Oct 2019 3:47 PM IST
ఆర్టీసి సమ్మెపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం సమ్మె విషయంలో మొండిగా వ్యవహరించటం సరికాదన్నారు. గత 27 రోజులుగా ఆర్టీసీ...

అమ్మాయికి 21..అబ్బాయికి15..రేప్ కేసు!

31 Oct 2019 3:01 PM IST
ఆ అమ్మాయి వయస్సు 21 సంవత్సరాలు. అబ్బాయి వయస్సు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల యువకుడు తనను రేప్ చేశాడని 21 సంవత్సరాల అమ్మాయి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ...
Share it