Home > Telugugateway Exclusives
Telugugateway Exclusives - Page 82
ఐదుగురు పైలట్లకు కరోనా పాజిటివ్
10 May 2020 6:50 PM ISTఎయిర్ ఇండియాకు చెందిన ఐదుగురు పైలట్లకు కరోనా పాజిటివ్ రావటం కలకలం రేపుతోంది. వీరితోపాటు ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ ఎల్)కు...
దిల్ రాజు పెళ్లి
10 May 2020 1:21 PM IST‘ప్రపంచమే ఎక్కడికి అక్కడ ఆగిపోయింది. వృత్తిపరంగా పరిస్థితులు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. వ్యక్తిగతంగా నాదీ అదే పరిస్థితి. త్వరలోనే పరిస్థితులన్నీ ...
ఏపీలో కరోనా కేసులు తక్కువ చేసి చూపిస్తున్నారు
9 May 2020 5:05 PM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న దానికంటే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువే ఉంటుందని...
ఇవాంక ట్రంప్ సహాయకురాలికి కరోనా పాజిటివ్
9 May 2020 4:23 PM ISTఅమెరికాను అతలాకుతలం చేస్తున్న కరోనా ఇఫ్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడి అధికార భవనం శ్వేతసౌథం (వైట్ హౌస్)ను కూడా తాకింది. ఈ కారణంతోనే అమెరికా అధ్యక్షుడు...
ఏపీలో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు
9 May 2020 12:36 PM ISTకరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏపీలో క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. శాంపిళ్ళ పరీక్షల సంఖ్య పెరిగే కొద్దీ తొలుత రోజుకు 80 లెక్కన నమోదు అయిన కేసులు..ఇటీవల...
రిలయన్స్ కంటే ఈనాడే బెటర్..కోతల్లేకుండా వేతనాలు
9 May 2020 10:25 AM ISTపారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ కూడా కరోనా పేరు చెప్పి జీతాలు తగ్గించింది. ప్రతి ఏటా వందల కోట్ల లాభం ఆర్జించే దేశంలోని అగ్రశ్రేణి మీడియా గ్రూప్ అయిన...
తెలంగాణలో మరో పది కరోనా పాజిటివ్ కేసులు
8 May 2020 7:31 PM ISTతెలంగాణలో కరోనా పరీక్షలు సరిగా జరగటం లేదని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ...
అనంతపురం..వైజాగ్ ల్లో పెరిగిన కరోనా కేసులు
8 May 2020 12:22 PM ISTఏపీలో గత 24 గంటల్లో కొత్తగా మరో 54 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ సారి అనంతపురంలో కొత్తగా 16, విశాఖపట్నంలో 11, పశ్చిమ గోదావరిలో 9 కేసులు...
రిలయన్స్ జియోలోకి మరో రూ. 11,367 కోట్ల పెట్టుబడి
8 May 2020 9:34 AM ISTఫస్ట్ ఫేస్ బుక్..తర్వాత సిల్వర్ లేక్..ఇప్పుడు విస్టా ఈక్విటీ మూడు వారాల్లోనే 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులుఫస్ట్ ఫేస్ బుక్. తర్వాత సిల్వర్ లేక్....
విమానయాన రంగం రికవరీకి ‘రెండేళ్ళు’!
7 May 2020 8:56 PM ISTలాక్ డౌన్. కరోనా వైరస్ లు వల్ల ఈ ఆర్ధిక సంవత్సరంలో దేశీయ విమానయాన రంగం ఏకంగా 24 వేల నుంచి 25 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోనుంది. ప్రయాణ ఆంక్షలు...
విజయ్ సాయిరెడ్డి ‘మిడిల్ డ్రాప్’ వెనక కథేంటి?!
7 May 2020 4:09 PM ISTవైసీపీలో చర్చనీయాంశంగా మారిన వీడియోవైసీపీలో టాక్ ఏంటి అంటే జగన్ తర్వాత పార్టీలో...ప్రభుత్వంలో ఎవరు అంటే అంతా విజయసాయిరెడ్డి పేరే చెబుతారు?....
ఎల్ జీ దుర్ఘటన ..ఒక్కో కుటుంబానికి కోటి పరిహారం
7 May 2020 3:13 PM ISTసంఘటనపై విచారణకు అధికారుల కమిటీఅవసరం అయితే కంపెనీని తరలిస్తాంఎల్ జీ బహుళ జాతి సంస్థ..పేరున్న కంపెనీసీఎం జగన్మోహన్ రెడ్డిఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీక్...
నెక్స్ట్ పిలుపు ఎవరికో ?!
17 Jan 2026 12:14 PM ISTED Issues Notice to Vijayasai Reddy in AP Liquor Scam
17 Jan 2026 12:03 PM ISTపూరి ఈ మూవీ తో అయినా హిట్ కొడతాడా!
16 Jan 2026 2:41 PM ISTVijay Sethupathi–Puri Jagannadh Film Titled Slum Dog
16 Jan 2026 1:52 PM ISTఏ మూవీ ప్లేస్ ఎక్కడ?
16 Jan 2026 11:54 AM IST
CM-Centric Decisions? Telangana Ticket Hike Storm Deepens!
10 Jan 2026 9:04 PM ISTJagan Opposes Fresh Land Pooling for Amaravati
8 Jan 2026 5:21 PM ISTరెడీ అవుతున్న ట్రంప్
8 Jan 2026 2:56 PM ISTగ్రీన్ ల్యాండ్ పై సైనిక ఆపరేషన్ !
7 Jan 2026 11:54 AM ISTFrom KCR to Revanth: Megha Engineering Still Gets Top Priority!
5 Jan 2026 11:14 AM IST






















