Home > Telugugateway Exclusives
Telugugateway Exclusives - Page 81
ఏపీ రైతు భరోసా యాడ్స్ లో ‘మోడీ మాయం’!
15 May 2020 5:42 PM ISTకేంద్రం నిధులు వాడుకుంటూ ప్రధాని ఫోటో కూడా వేయం వైనం‘మేం పని చేస్తాం. అసలు ప్రచారం చేసుకోం. ఇదీ వైసీపీ మంత్రుల దగ్గర నుంచి ఆ పార్టీ నేతలు పదే పదే...
రెండు..మూడు ఏసీలు వాడితేనే ఎక్కువ బిల్లు
15 May 2020 4:54 PM ISTటారిఫ్ లో ఎలాంటి మార్పుల్లేవు‘లాక్ డౌన్ తో ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. రెండు, మూడు ఏసీలు వాడితేనే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. అంతే కానీ విద్యుత్...
ఒక్కో రైతు ఖాతాలో 5500 రూపాయలు
15 May 2020 1:38 PM IST రైతు భరోసా కింద ఏపీ సర్కారు మరో విడత 2800 కోట్ల రూపాయలను రైతుల ఖాతాకు బదిలీ చేసింది. ఒక్కో రైతుకు ఈ దఫా 5500 రూపాయలు అందనున్నాయి. 49,43,590కిపైగా...
తెలంగాణలో కొత్తగా 47 కేసులు
14 May 2020 9:16 PM ISTరాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1414కు పెరిగింది. కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇందులో జీహెచ్ఎంసీలో 40 కేసులు ఉంటే..కొత్తగా రంగారెడ్డి...
మూడు నిమిషాల జూమ్ కాల్..3500 మందిపై వేటు
14 May 2020 7:13 PM ISTకరోనా కష్టాలు మామూలుగా లేవు. అది బహుళ జాతి సంస్థా..దేశీయ సంస్థా అన్న తేడా లేదు. ఉద్యోగులపై వేటు పడుతూనే ఉంది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత...
మీడియాకు రేవంత్ రెడ్డి వార్నింగ్
14 May 2020 5:19 PM ISTతెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కూడా మీడియా ఇలాగే వ్యవహారిస్తే ఆ మీడియాను...
కరోనాపై డబ్ల్యుహెచ్ వో సంచలన వ్యాఖ్యలు
14 May 2020 1:53 PM ISTప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంత కాలం జాగ్రత్తలు చెబుతూ వచ్చిన ఈ సంస్థ ఎయిడ్స్ లాగా కరోనా కూడా...
ఏపీ ముందుకెళ్లకుండా అడ్డుకోండి
13 May 2020 8:53 PM ISTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 203పై ముందుకెళ్ళకుండా అడ్డుకోవాలని తెలంగాణ సర్కారు కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్...
భూముల అమ్మకానికి ఇది సరైన సమయమా?
13 May 2020 8:18 PM ISTబిల్డ్ ఏపీ మిషన్..భూముల వేలం ద్వారా 208 కోట్ల టార్గెట్దేశమంతా..దేశమే కాదు..ప్రపంచం అంతా ఇప్పుడు కరోనా తో అల్లకల్లోలం అవుతోంది. అసలు దేశంలోనే రియల్...
మూడు లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలు
13 May 2020 7:13 PM IST45 లక్షల యూనిట్లుకు ఊరటరెరా ప్రాజెక్టులకు ఆరు నెలల పాటు వెసులుబాటుకరోనా దెబ్బకు సంక్షోభంలో చిక్కుకుపోయిన 45 లక్షల సూక్ష్మ,చిన్న, మధ్యతరహా సంస్థలకు...
జగన్..కెసీఆర్ ‘నీళ్ళ రాజకీయం రివర్స్’!
13 May 2020 12:53 PM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణలో ప్రాజెక్టు కడుతుంటే అప్పుడు ముఖ్యమంత్రి...
మోడీ బిగ్ అనౌన్స్ మెంట్...20 లక్షల కోట్లతో ప్యాకేజీ
12 May 2020 8:46 PM ISTనూతన మార్గదర్శకాలతో 4 వవిడత లాక్ డౌన్ప్రధాని నరేంద్రమోడీ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన ఆర్ధిక ప్యాకేజీపై మంగళవారం నాడు కీలక ప్రకటన...












