Telugu Gateway

Telugugateway Exclusives - Page 79

తెలంగాణ సర్కారుది తుగ్లక్ చర్య

20 May 2020 6:30 PM IST
తెలంగాణ సర్కారు ప్రతిపాదించిన నియంత్రిత పంటల విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని టీపీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తాము చెప్పిన...

మే 25నుంచి దేశీయ విమాన సర్వీసులు

20 May 2020 5:27 PM IST
ఇక గగనయానం షురూ. ఇప్పటివరకూ విమానాశ్రయాల పార్కింగ్ ప్రదేశాలకే పరిమితం అయిన విమానాలు గాల్లోకి ఎగరనున్నాయి. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ పచ్చజెండా...

ఔటర్ రింగు రోడ్డుపై వాహనాలకు అనుమతి

20 May 2020 4:37 PM IST
రాష్ట్రంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు తొలగించిన తెలంగాణ సర్కారు తాజాగా ఔటర్ రింగు రోడ్డుపై వాహనాలకు అనుమతి మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ...

తెలంగాణలో కరోనా టెస్ట్ ల తీరుపై కేంద్రం ఆగ్రహం

19 May 2020 7:58 PM IST
సీఎస్ కు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖఏపీలో రోజుకు 9000, తెలంగాణలో 200 టెస్ట్ లుతెలంగాణలో కరోనా టెస్ట్ ల తీరుపై కేంద్రం అసంతృప్తితో ఉందా?....

నాథూరాం గాడ్సే దేశభక్తుడు

19 May 2020 6:35 PM IST
సినీ నటుడు, జనసేన నేత నాగబాబు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఆయన తాజాగా గాంధీని హత్యచేసిన నాధూరాం గాడ్సేను నిజమైన దేశభక్తుడు...

స్విగ్గీ ..1100 మంది ఉద్యోగుల తొలగింపు

19 May 2020 10:14 AM IST
ప్రముఖ ఆన్ లైన్ ఆహార సరఫరా సంస్థ స్విగ్గీపై కూడా కరోనా ప్రభావం భారీగానే పడింది. అది ఎంతలా అంటే సంస్థ ఏకంగా 1100 మంది ఉద్యోగులను తప్పించేంత. స్విగ్గీ...

హైడ్రాక్సీక్లోరోక్వీన్ వాడుతున్నా

19 May 2020 10:01 AM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. కరోనా వైరస్ సోకకుండా తాను హైడ్రాక్సీక్లోరోక్వీన్ ట్యాట్లెట్స్ వాడుతున్నట్లు ప్రకటించారు. ఈ...

బస్సులు అన్నీ తెలంగాణలోనే తిరుగుతాయి

18 May 2020 8:14 PM IST
హైదరాబాద్ లో సిటీ బస్సులకు నోఅన్ని షాపులు...పరిశ్రమలు పూర్తి స్థాయిలో పనిచేసుకోవచ్చుకంటైన్ మెంట్ జోన్లలోనే ఆంక్షలుహైదరాబాద్ లో కూడా క్యాబ్ లు, ఆటోలకు...

ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ

18 May 2020 2:19 PM IST
హీరో..హీరోయిన్ల పుట్టిన రోజులు వచ్చాయంటే వాళ్ల ఫ్యాన్స్ కు సందడే సందడి. ఎందుకంటే ఆ సమయంలో ట్రాక్ లో ఉన్న సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ ను...

అంతర్ రాష్ట్ర రవాణాకు అనుమతి..షరతులతో మాత్రమే

17 May 2020 7:30 PM IST
దేశీయ ఎయిర్ లైన్స్, మెట్రో రైళ్ళకూ నో ఛాన్స్హోం డెలివరి రెస్టారెంట్లకు అనుమతిమాల్స్, బార్లు, థియేటర్ల కూ నో ఛాన్స్నాల్గవ దశ లాక్ డౌన్ లో దక్కిన పెద్ద...

మే 31 వరకూ లాక్ డౌన్..ప్రకటించిన కేంద్రం

17 May 2020 5:11 PM IST
ఊహించినట్లుగానే కేంద్రం మరోసారి లాక్ డౌన్ ను పొడిగించింది. ప్రధాని నరేంద్రమోడీ ఇఫ్పటికే ఈ అంశంపై చాలా స్పష్టత ఇఛ్చారు. అందుకు అనుగుణంగానే మే 31 వరకూ...

ఏపీలో తగ్గిన కరోనా కేసులు

17 May 2020 12:12 PM IST
గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న కరోనా కేసులు ఏపీలో తాజాగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కేవలం 25 కేసులు మాత్రమే నమోదు అవటం ఊరట కల్పించే...
Share it