Home > Telangana
Telangana - Page 142
కరోనాపై పోరుకు టీఆర్ఎస్ ఎంపీల విరాళం
25 March 2020 9:22 PM ISTకరోనా వైరస్ పై పోరుకు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఎంపీలు రెండు నెలల వేతానాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి అందించనున్నారు....
కెసీఆర్ ఘాటు హెచ్చరికలు
24 March 2020 8:05 PM ISTరాత్రి ఏడు నుంచి ఉదయం ఆరు వరకూ కర్ఫ్యూఅత్యవసరం అయితే 100కు డయల్ చేయండిప్రజా ప్రతినిధులు ఏమి చేస్తున్నారు?లాక్ డౌన్ ఆదేశాలను ఉల్లంఘిస్తున్న వారికి...
కరోనా సాయం కోసం అనుపమ నాదెళ్ల 2 కోట్ల విరాళం
24 March 2020 5:44 PM ISTతెలంగాణలో కరోనా వైరస్ విస్తృతిని నివారించటంతోపాటు అవసరమైన వారికి నిత్యావసర వస్తువుల సరఫరా కోసం అనుపమ నాదెళ్ల రెండు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. అనుపమ...
తెలంగాణలో 33కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
23 March 2020 5:13 PM ISTతెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజే ఏకంగా ఆరు కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి...
ఏడు గంటల నుంచి ఆరు వరకూ బయటకు రావొద్దు
23 March 2020 1:01 PM IST ‘సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ ఎవరూ బయటికి రావొద్దు. కాదని ఎవరైనా బయటకు వస్తే కఠిన చర్యలే. అత్యవసరాలు ఏమైనా ఉంటే రాత్రి ఏడు గంటల...
తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించిన కెసీఆర్
22 March 2020 7:02 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం కేవలం ఐదు జిల్లాల్లో లాక్ డౌన్ సూచన చేసినా కూడా ముఖ్యమంత్రి కెసీఆర్ మాత్రం రాష్ట్రమంతటా...
అవసరం అయితే సరిహద్దులు మూసివేత..కెసీఆర్
21 March 2020 4:51 PM ISTకరోనా వైరస్ నియంత్రణకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కెసీఆర్ నిత్యం మీడియా ముందుకు వస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఆదివారం నాడు దేశ...
జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్...హైదరాబాద్ లో మెట్రో బంద్
21 March 2020 1:38 PM ISTహైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ‘జనతా కర్ఫ్యూ’లో భాగంగా ఆదివారం నాడు హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు బంద్ చేయనున్నారు. మెట్రో కు అనుబంధంగా...
వాళ్ళెవరికీ ప్రాణాపాయం లేదు..ఈటెల
20 March 2020 7:27 PM ISTభారత్ లో కరోనా కేసుల సంఖ్య గంట గంటకూ మారుతోంది. తెలంగాణలో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన కూడా అదే స్థాయిలో పెరుగుతోంది....
తెలంగాణలో టెన్త్ పరీక్షలు వాయిదా
20 March 2020 2:00 PM ISTతెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా వైరస్...
ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన కవిత
18 March 2020 4:19 PM ISTమాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డితోపాటు జిల్లాకు చెందిన...
తెలంగాణలో మరో కొత్త కరోనా పాజిటివ్ కేసు
18 March 2020 2:12 PM ISTతెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం నాడు కొత్తగా మరో పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో తెలంగాణలో ఈ కేసుల సంఖ్య ఆరుకు...
స్ట్రీమింగ్ ఎక్కడ అంటే!
6 Oct 2026 1:44 PM ISTEpic OTT Release Date: Anand Deverakonda-Vaishnavi Chaitanya Film on...
6 Oct 2026 1:41 PM ISTరేవంత్ మాటలు కోటలు దాటతాయి కానీ...!
6 Oct 2026 12:45 PM ISTTelangana Govt Under Fire Over Unpaid Secretariat Drinking Water...
6 Oct 2026 12:42 PM ISTఆదర్శ కుటుంబం విడుదల మళ్ళీ వాయిదా
5 Oct 2026 3:42 PM IST
Telangana Govt Under Fire Over Unpaid Secretariat Drinking Water...
6 Oct 2026 12:42 PM ISTAP Mayor Seats: TDP, Jana Sena, BJP Plan for Visakhapatnam, Vijayawada...
4 Oct 2026 10:45 AM ISTBC Reservations Row: Is Chandrababu Playing a Political Game?!
1 Oct 2026 8:12 PM ISTKTR Hits Back at Revanth Reddy Over Hyderabad Star Hotels
1 Oct 2026 5:31 PM ISTKTR Family Owns Star Hotels in Hyderabad? Here’s What Records Show!
1 Oct 2026 12:12 PM IST




















