Home > Telangana
Telangana - Page 129
తెలంగాణకు నాలుగు కేంద్ర బృందాలు
9 Jun 2020 2:52 PM ISTకరోనా కట్టడి విషయంలో మరింత కఠినంగా ముందుకు సాగేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతోపాటు తెలంగాణ వంటి...
షేక్‌పేట తహశీల్దార్ సుజాత అరెస్ట్
8 Jun 2020 8:13 PM ISTబంజారాహిల్స్ భూ వివాదం కేసులో షేక్ పేట తహశీల్దార్ సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో సుజాత పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు....
పరీక్షలు లేకుండానే పాస్..తెలంగాణ టెన్త్ విద్యార్ధులకు రిలీఫ్
8 Jun 2020 6:12 PM ISTఓ వైపు కరోనా భయం. మరో వైపు పరీక్షల టెన్షన్. దీంతో తెలంగాణలోని లక్షలాది మంది పదవ తరగతి విద్యార్ధులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని తెలంగాణ సర్కారు నిర్ణయం...
ఆ భూమి కెటీఆర్ దే..ఇవిగో ఆధారాలు
8 Jun 2020 5:27 PM ISTనాది కాదంటూ కెటీఆర్ పచ్చి అబద్ధాలుడాక్యుమెంట్లు బహిర్గతం కేసిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితెలంగాణ పురపాలక, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ కు చెందిన ఫాం హౌస్...
తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
8 Jun 2020 4:53 PM ISTవైద్య ఆరోగ్య శాఖ అధికారులకు హెచ్చరికకోర్టు ధిక్కారం ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రకటనకరోనా టెస్ట్ ల విషయంలో తెలంగాణ సర్కారు తమ ఆదేశాలను అమలు చేయటంలేదని...
కరోనా పరీక్షల సంఖ్య పెంచాలి
8 Jun 2020 2:07 PM ISTతెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె సోమవారం నాడు నిమ్స్ ఆస్పత్రిని సందర్శించి కరోనా బారిన పడిన వైద్యులు, సిబ్బందిని...
కరోనాపై శ్వేతపత్రానికి బిజెపి డిమాండ్
8 Jun 2020 1:45 PM ISTతెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కరోనా విషయంలో కెసీఆర్ సర్కారు తీరును తప్పుపట్టారు. పొరుగు రాష్ట్రాలు ఏ రోజుకు ఆ రోజు ఎన్ని టెస్ట్ లు చేశారో...
తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం
8 Jun 2020 12:42 PM ISTహైదరాబాద్ లో కరోనా భయపెడుతోంది. తాజాగా సీఎంవోలో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆఫీసుకు అధికారులు రావటం మానేసి..ఇంటి దగ్గర నుంచే విధులు...
దేవాలయాలు...మాల్స్ ఓపెన్
8 Jun 2020 11:25 AM ISTఅన్ లాక్ 1లో భాగంగా ఇచ్చిన మినహాయింపులతో సోమవారం నాడు తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలు, మాల్స్, రెస్టారెంట్లు ప్రారంభం అయ్యాయి. ఏపీలోని ప్రముఖ...
పాజిటివ్ పేషంట్లు ఇంట్లో చికిత్సకు సహకరించాలి
7 Jun 2020 9:35 PM ISTఇక జిల్లా స్థాయి కేంద్రాల్లో కరోనా చికిత్స!తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కరోనా కేసుల సంఖ్య...
కరోనాతో జర్నలిస్టు మృతి
7 Jun 2020 3:06 PM ISTహైదరాబాద్ లో జర్నలిస్టులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్నారు. గత కొన్ని రోజులుగా కరోనా బాధిత జర్నలిస్టుల సంఖ్య పెరుగుతోంది. కరోనాతో బాధపడుతున్న...
పీసీసీ పదవి కోసమే రేవంత్ రెడ్డి విమర్శలు
7 Jun 2020 2:51 PM ISTతెలంగాణ పురపాలక, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ ఫాంహౌస్ వ్యవహారంపై కాంగ్రెస్ విమర్శలపై టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఎటాక్ ప్రారంభించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు మీడియా...
ఆదర్శ కుటుంబం విడుదల మళ్ళీ వాయిదా
5 Oct 2026 3:42 PM ISTVenkatesh-Trivikram’s Aadarsha Kutumbam Release Postponed Again
5 Oct 2026 3:37 PM ISTస్ట్రీమింగ్ ఎక్కడ అంటే !
5 Oct 2026 2:57 PM ISTMandaadi OTT Release Date Announced: Netflix to Stream Film
5 Oct 2026 2:54 PM ISTఇంధన సర్ ఛార్జ్ పెంచుతూ నిర్ణయం
5 Oct 2026 12:58 PM IST
AP Mayor Seats: TDP, Jana Sena, BJP Plan for Visakhapatnam, Vijayawada...
4 Oct 2026 10:45 AM ISTBC Reservations Row: Is Chandrababu Playing a Political Game?!
1 Oct 2026 8:12 PM ISTKTR Hits Back at Revanth Reddy Over Hyderabad Star Hotels
1 Oct 2026 5:31 PM ISTKTR Family Owns Star Hotels in Hyderabad? Here’s What Records Show!
1 Oct 2026 12:12 PM ISTAP Government Tenders: New Collection Model Raises Questions!
29 Sept 2026 10:08 AM IST





















