Telugu Gateway

You Searched For "vijayawada."

విజ‌యవాడ‌లో టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్

23 March 2022 9:58 AM
నాటు సారా మ‌ర‌ణాల అంశంపై తెలుగుదేశం పార్టీ బుధ‌వారం నాడు విజ‌య‌వాడ‌లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ఉద‌యం నుంచే టీడీపీ...

ఏపీ స‌ర్కారు తేనీటి విందులో సీజెఐ ర‌మ‌ణ‌, సీఎం జ‌గ‌న్

25 Dec 2021 2:34 PM
సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్ వి ర‌మ‌ణ‌. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్. వీరిద్ద‌రూ ఒకే ఫ్రేములో. నిజంగా ఇది పిక్ ఆఫ్ ద డేనే. గ‌త రెండు రోజులుగా...

వంద‌ల కోట్లు ఉన్నాయి..ఎప్పుడైనా పిల్లికి బిచ్చంపెట్టారా?

29 Sept 2021 3:33 PM
వైసీపీపై ప‌వ‌న్ ఫైర్జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విజ‌య‌వాడ వేదిక‌గా అధికార వైసీపీ పై ఘాటు్ విమ‌ర్శ‌లు చేశారు. పేరు పెట్ట‌కుండా ముఖ్య‌మంత్రి...

ఏపీలో కొత్త 'అమూల్ బేబీ జగన్మోహన్ రెడ్డి'

26 May 2021 5:53 AM
గుజరాత్ కు ఏపీ పాడి పరిశ్రమను అప్పగించే కుట్ర ప్రజల సొమ్ముతో ఏపీ అమూల్ బేబీ దోపిడీ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం నాడు...

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన పవన్ కళ్యాణ్

10 March 2021 5:14 AM
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం ఏడున్నర గంటలకే పోలింగ్ ప్రారంభం అయింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంపిక చేసిన కేంద్రాల్లో...

చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్

7 March 2021 3:30 PM
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. 2019లోనే నీకు పగిలిపోయిందని నీ మనవడు కూడా పాట...

విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్ధిగా కేశినేని శ్వేత

4 March 2021 12:42 PM
తెలుగుదేశం పార్టీ సస్పెన్స్ కు తెరదించింది. రకరకాలుగా సాగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టింది. విజయవాడ మేయర్ అభ్యర్ధిగా ఎంపీ కేశినేని నాని కుమార్తె...

రేషన్ సరఫరా వాహనాలను ప్రారంభించిన జగన్

21 Jan 2021 12:06 PM
ఇంటింటికి రేషన్ సరుకులను చేర్చేందుకు వీలుగా మొబైల్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు జెండా ఊపి...

మేనిఫెస్టోపై చర్చ పెడదాం రా..అక్కడే ఉమాని కొడతా

19 Jan 2021 9:40 AM
ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై ఘాటు విమర్శలు చేశారు. ఉమా ఎక్కడంటే అక్కడ రెండు పార్టీల మేనిఫెస్టోలపై చర్చకు తాను...

జగన్ సమక్షంలో తొలి వ్యాక్సిన్ పుష్సకుమారికి

16 Jan 2021 7:29 AM
ఏపీలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. విజయవాడలో జీజీహెచ్ ఆస్పత్రిలో ఈ కార్యక్రమం ప్రారంభం అయింది. తొలుత ...

విజయవాడలో ఆలయాల పునర్ నిర్మాణానికి జగన్ భూమి పూజ

8 Jan 2021 6:44 AM
విజయవాడలోని కృష్ణా నది తీరంలో ఉన్న తొమ్మిది ఆలయాలను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలగించారు. పుష్కరాల సమయంలో వీటిని పడగొట్టారు. ఇప్పుడు...

ఇంద్రకీలాద్రి దగ్గర కలకలం

21 Oct 2020 11:57 AM
విజయవాడలోని అమ్మవారి గుడి వద్ద కలకలం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు ఇచ్చేందుకు రావటానికి కొద్ది సమయానికి ముందు కొండచరియలు...
Share it