Home > Paddy Procurment
You Searched For "Paddy Procurment"
రైతుల పేరుతో కెసీఆర్ రాజకీయం
24 March 2022 4:47 PM ISTతెలంగాణ సర్కారుపై పీయూష్ గోయెల్ మండిపాటుకేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని..వాళ్లు...
ఈడీ..బోడి బెదిరింపులకు భయపడం
21 March 2022 8:06 PM ISTటీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని...
పంజాబ్ తరహాలో తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలి
19 March 2022 5:48 PM ISTముఖ్యమంత్రి కెసీఆర్ శనివారం నాడు ఆకస్మికంగా ఫాం హౌస్ లో అందుబాటులో ఉన్న మంత్రులు. కీలక నేతలతో సమావేశం నిర్వహించారు. ఇంత సడన్ గా ఫాంహౌస్ లో...
ధాన్యంపై తేల్చుకున్నాకే తెలంగాణకు
21 Dec 2021 7:09 PM ISTధాన్యం సేకరణ అంశంపై కేంద్రంతో తాడేపేడో తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులు మరికొన్ని రోజులు అక్కడే మకాం వేయనున్నారు. ఈ అంశంపై...
బిజెపికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ చావుడప్పు
20 Dec 2021 7:58 PM ISTఅధికార టీఆర్ఎస్ కేంద్రం, బిజెపికి వ్యతిరేకంగా సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలులో కేంద్రం...
ఢిల్లీకి తెలంగాణ మంత్రులు
18 Dec 2021 8:06 PM ISTముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ మంత్రులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వీరు ప్రధాని నరేంద్రమోడీతోపాటు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్...
వానాకాలం పంట వదిలేసి యాసంగి గొడవేంటి?
24 Nov 2021 4:54 PM ISTటీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కెసీఆర్ తీరుపై మండిపడ్డారు. వానాకాలం పంట కొనటం వదిలేసి యాసంగి పంట గురించి ఇప్పుడు గొడవ ఏంటి అని ...
కేంద్ర మంత్రుల తో తెలంగాణ మంత్రులు భేటీ
23 Nov 2021 9:25 PM ISTధాన్యం సేకరణ విషయంలో కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు తెలంగాణ సర్కారు సిద్ధం అయింది. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర ఆహార వినియోగదారుల...
బిజెపికి చరమగీతం పాడితేనే దేశానికి విముక్తి
18 Nov 2021 3:01 PM ISTకేంద్రంలో ఉన్నది దిక్కుమాలిన ప్రభుత్వం అని తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మండిపడ్డారు. తాము అడిగే ప్రశ్నకు ఎందుకు సమాధానం చెప్పరన్నారు....
రాష్ట్రానికి నెంబర్ వన్ ద్రోహి కెసీఆరే
8 Nov 2021 3:41 PM ISTగంట పాటు కెసీఆర్ అబద్ధాలే చెప్పారుబండి సంజయ్ ధ్వజం కెసీఆర్ వర్సెస్ బండి సంజయ్. హుజూరాబాద్ ఫలితం తర్వాత తెలంగాణ రాజకీయం వేడెక్కకుతోంది....
వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కెసీఆర్ కీలక నిర్ణయం
29 March 2021 8:55 PM ISTరైతుల ప్రయోజనాల దృష్ట్యా గత ఏడాదిలాగే గ్రామాల్లో ఈ సారి కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం కెసీఆర్ స్పష్టం చేశారు....