Telugu Gateway

You Searched For "Latest telugu news"

మెడ‌పై క‌త్తి పెట్టి అయినా డ‌బ్బులు వెన‌క్కి ఇప్పించాలి

2 Jun 2021 7:53 PM IST
తెలంగాణ హైకోర్టు ప్రైవేట్ ఆస్ప‌త్రుల తీరుపై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. క‌రోనా చికిత్స లైసెన్స్ లు ర‌ద్దు చేయ‌టం కంటే..బాధితుల నుంచి వ‌సూలు చేసిన అధిక...

ఒక్కో వ‌య‌స్సు వారికి..ఒక్కో వ్యాక్సినేష‌న్ విధాన‌మా?

2 Jun 2021 6:51 PM IST
కేంద్ర వ్యాక్సినేష‌న్ విదానంపై సుప్రీం కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. విధాన నిర్ణ‌యాల్లో కోర్టుల జోక్యం త‌గ‌దంటూ కేంద్రం చేసిన వాద‌న‌పై ఘాటుగా...

రాష్ట్రానికి స‌చివాల‌యం లేకుండా చేసిన ఘ‌నత కెసీఆర్ దే

2 Jun 2021 5:46 PM IST
అవినీతి, భూ కబ్జాలే కేసీఆర్ విజయాలు..మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌ తెలంగాణ సీఎం కెసీఆర్ ఏడేళ్ల పాల‌న‌పై సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క సంచ‌ల‌న...

పైజ‌ర్..మోడెర్నా వ్యాక్సిన్ల ఎంట్రీకి భార‌త్ గ్రీన్ సిగ్న‌ల్

2 Jun 2021 1:20 PM IST
కీల‌క ప‌రిణామం. దేశంలో వ్యాక్సిన్ల కొర‌త తీరేందుకు ఒకింత మార్గం సుగ‌మం అయింది. విదేశీ వ్యాక్సిన్లు దేశంలోకి అనుమ‌తించేందు వీలుగా కీల‌క అడుగు ప‌డింది....

బంగారు తెలంగాణ‌గా మార్చేంత వ‌ర‌కూ విశ్ర‌మించ‌ను

1 Jun 2021 8:48 PM IST
తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ అవతరణ దినోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక పోరాటాలు,...

ఏపీలో న‌లుగురు స‌ల‌హాదారుల ప‌ద‌వీ కాలం పొడిగింపు

1 Jun 2021 8:25 PM IST
జాబితాలో స‌జ్జ‌ల‌..అజ‌య్ క‌ల్లాం, జీవీడీ, ర‌ఘురాం ఏపీ ప్ర‌భుత్వంలో ఉన్న న‌లుగురు స‌ల‌హాదారుల ప‌ద‌వీ కాలాన్ని మ‌రో ఏడాది పాటు పొడిగిస్తూ స‌ర్కారు...

సీబీఎస్ఈ క్లాస్ 12 ఎగ్జామ్స్ ర‌ద్దు

1 Jun 2021 8:05 PM IST
కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సీబీఎస్ఈ క్లాస్ 12 ఎగ్జామ్స్ ర‌ద్దు చేశారు. ఈ ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫ‌లితాల‌ను నిర్దేశిత...

ఆత్మ‌గౌర‌వం ఉంటే ఎవ‌రూ టీఆర్ఎస్ లో ఉండ‌రు

1 Jun 2021 6:42 PM IST
ఈటెల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం బిజెపి, టీఆర్ఎస్ ల మ‌ధ్య రాజ‌కీయ వేడి పెంచుతోంది. ఇరు పార్టీలు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నారు. ఈటెల...

ఈటెల‌ క‌మ్యూనిజాన్ని బిజెపికి తాక‌ట్టుపెట్టారా?

1 Jun 2021 6:27 PM IST
మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ సోమ‌వారం నాడు ఢిల్లీలో బిజెపి ప్రెసిడెంట్ జె పి న‌డ్డాతో స‌మావేశం అయిన విష‌యం తెలిసిందే. దీంతో అధికార టీఆర్ఎస్ ఆయ‌న‌పై...

డాక్ట‌ర్ రెడ్డీస్ 2 డీజీ వాడ‌కం మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ

1 Jun 2021 6:10 PM IST
కరోనా వైరస్‌ నిరోధానికి డీఆర్ డీవో రూపొందించిన 2-డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్‌) డ్రగ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఎవరెవరికీ డ్రగ్‌ వేయాలి.....

తెలంగాణ స‌ర్కారుపై హైకోర్టు ఆగ్ర‌హం

1 Jun 2021 5:01 PM IST
క‌రోనా అంశంలోత‌మ ఆదేశాలు ఎందుకు పాటించ‌టంలేద‌ని స‌ర్కారుపై తెలంగాణ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తాము ఇచ్చిన ఆదేశాల‌పై ఇప్ప‌టివ‌ర‌కూ తీసుకున్న...

బెయిల్ ష‌ర‌తులు ఉల్లంఘించ‌లేదు

1 Jun 2021 1:34 PM IST
వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌రాజు దాఖ‌లు చేసిన జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పిటీష‌న్ పై ఏపీ సీఎం జ‌గ‌న్ సీబీఐ కోర్టులో కౌంట‌ర్ దాఖ‌లు చేశారు. జ‌గ‌న్ బెయిల్...
Share it