Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
తెలుగు దేశంలో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం
9 April 2025 11:08 AM ISTమంత్రులు అంతా ముఖ్యమంత్రికి విదేయంగానే ఉంటారు. ఉండాలి కూడా . లేకపోతే పదవులు పోతాయి. కానీ ఆ మంత్రి సొంత ముఖ్యమంత్రికి అత్యంత విధేయంగా ఉంటూనే...
టెస్లా కు మాత్రం రెడ్ కార్పెట్
8 April 2025 7:46 PM ISTటెస్లా కు మాత్రం రెడ్ కార్పెట్తమ కృషి కూడా ఉంది అంటూ కేటీఆర్ ట్వీట్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ విషయంలో దేశంలోకి ఎంపిక చేసిన సంస్థలను మాత్రమే అనుమతి...
సింగపూర్ వెళ్లనున్న ఉప ముఖ్యమంతి
8 April 2025 10:03 AM ISTజనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాడు. పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్ లో...
నిపుణుల సూచన ఇదే !
7 April 2025 5:44 PM ISTకారణం ఏదైనా స్టాక్ మార్కెట్ లో పెద్ద కరెక్షన్ వచ్చినప్పుడు కొనుగోళ్లు చేయమని చెపుతారు. ఎందుకంటే అలాంటి ఛాన్స్ లు కొన్ని సార్లు మాత్రమే వస్తాయి. అయితే...
ఇన్వెస్టర్లు విలవిల
7 April 2025 10:12 AM ISTదేశీయ స్టాక్ మార్కెట్లో సోమవారం నాడు రక్తపాతం జరిగింది అనే చెప్పాలి. భారీ నష్టాలతో షేర్లు అన్ని పతనం అయి ఎర్రగా మారిపోయాయి. అమెరికా అధ్యక్షుడు...
అసెంబ్లీ ఎస్ఎఫ్ టి నిర్మాణ వ్యయం 5503 రూపాయలు!
6 April 2025 11:45 AM ISTహై కోర్ట్ కు మాత్రం 3881 రూపాయలు ! విస్మయం వ్యక్తం చేస్తున్న ఇంజనీరింగ్ నిపుణులు అంతా పెద్దలు చెప్పినట్లు ఆడుతున్న సిఆర్ డీఏ అధికారులు! అమరావతి...
ట్రంప్ దెబ్బకు కొత్త ఉద్యోగాలు కష్టం అంటున్న జే పీ మోర్గాన్
5 April 2025 6:20 PM ISTతెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ కు అమెరికా ఐటికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే రెండు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది యువత అమెరికా లో ఐటి ఉద్యోగాలు...
లీజు లేదా పీపీపీ విధానంలో కేటాయించేందుకు ఈఓఐ
4 April 2025 6:46 PM ISTఆంధ్ర ప్రదేశ్ లోని వందల ఎకరాల వక్ఫ్ భూములు ప్రైవేట్ వ్యక్తులు..కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి. దేశం అంతా వక్ఫ్ సవరణ బిల్లు పై చర్చ...
కాళేశ్వరం మోడల్ ను ఎంచుకున్న కూటమి సర్కారు
4 April 2025 12:06 PM ISTఅప్పుల ఊబిలో ఉన్న ఎపీకి ఇప్పుడు ఇంత భారీ ప్రాజెక్ట్ అవసరమా? జీవనాడి పోలవరం రెడీ అవుతున్న సమయంలో ఇంత హడావుడి వెనక ఎజెండా ఏంటి? పెండింగ్ ప్రాజెక్ట్ లు...
నాగబాబు చేతుల మీదుగా శంకుస్థాపనలు..ప్రారంభోత్సవాలు
3 April 2025 2:10 PM ISTజనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిజంగా అంత బిజీ గా ఉన్నారా?. తన సొంత నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల్లో కూడా పాల్గొనలేనంత...
స్పష్టమైన సంకేతాలు పంపుతున్న టీడీపీ అధినేత!
2 April 2025 7:53 PM ISTఆంధ్ర ప్రదేశ్ లో బుధవారం నాడు కీలక పరిణామం చోటు చేసుకుంది. చూడటానికి అది అంత పెద్ద విషయమా అనే వాళ్ళు ఉండొచ్చు ఏమో కానీ...అసలు ఎజెండా చూస్తే మాత్రం అది...
ఎప్పుడూ లేవని నోళ్లు ఇప్పుడే లెగుస్తున్నాయి!
2 April 2025 3:51 PM ISTఎకరాలు...గజాల లెక్కన కెసిఆర్ భూముల అమ్మితే మాట్లాడింది ఎంత మంది? ప్రభుత్వ భూమి అంటే ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. ప్రభుత్వ భూములను ప్రజోపయోగ అవసరాల కోసం...












