Telugu Gateway

You Searched For "Latest telugu news"

జీఎంఆర్ విమానాశ్ర‌యం@ ఏడు లక్షల ప్ర‌యాణికులు

24 Aug 2021 12:34 PM IST
దేశీయ విమాన‌యానం ఇప్పుడిప్పుడే గాడిన‌ప‌డుతోంది. జీఎంఆర్ శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలోనూ ఈ ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌న్పిస్తోంది. జూన్ తో పోలిస్తే...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని క‌లేనా?!

24 Aug 2021 11:21 AM IST
రెండేళ్ళ‌లో మూడు రాజ‌ధానుల సాధ్యం అయ్యేనా?ఆర్ధిక ప‌రిస్థితులు అనుకూలిస్తాయా? ఏపీలో రాజ‌ధాని అనిశ్చితి ఇప్ప‌ట్లో వీడేలా లేదు. తొలి ఐదేళ్ళే...

రేవంత్ రెడ్డికి ఇంకా లెట‌ర్ హెడ్స్ దొర‌క‌లేదా?

24 Aug 2021 10:09 AM IST
అమిత్ షాకు లేఖ రాయ‌టంలో ఇంత జాప్యం ఎందుకు? అస‌లు కోకాపేట భూముల వ్య‌వ‌హారంలో ఏమి జ‌రిగింది? చ‌ర్చ‌నీయాంశంగా మారిన రేవంత్ వ్య‌వ‌హారం 'బిజెపి,...

ఐటి పోర్ట‌ల్...అప్ప‌టిలోగా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

23 Aug 2021 9:34 PM IST
ఆదాయ ప‌న్ను రిట‌ర్న్స్ దాఖ‌లుకు సంబంధించి సిద్ధం చేసిన కొత్త పోర్ట‌ల్ పై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు....

విమానాశ్ర‌యాలు..ఓడ‌రేవులు..రైల్వేల ఆస్తులు ప్రైవేట్ కు

23 Aug 2021 9:17 PM IST
మానిటేజైష‌న్ తో ఆరు లక్షల కోట్ల రూపాయ‌ల స‌మీక‌ర‌ణ‌కు నిర్ణ‌యంకేంద్రం చేతిలో ఉన్న రోడ్లు, రైల్వేలు, విద్యుత్ స‌ర‌ఫ‌రా, విద్యుత్ ఉత్ప‌త్తి, న్యాచుర‌ల్...

తెలంగాణ‌లో సెప్టెంబ‌ర్ 1 నుంచి స్కూళ్ళు ఓపెన్

23 Aug 2021 7:06 PM IST
దేశ వ్యాప్తంగా క‌రోనా కాస్త శాంతించటంతో దేశ వ్యాప్తంగా పాఠ‌శాల‌లు క్ర‌మ‌క్ర‌మంగా ప్రారంభం అవుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో పాఠ‌శాల‌లు...

బీ సీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ గా వ‌కుళాభ‌ర‌ణం

23 Aug 2021 6:26 PM IST
తెలంగాణ స‌ర్కారు బీ సీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ గా వ‌కుళాభ‌ర‌ణం క్రిష్ణ‌మోహ‌న్ ను నియ‌మించింది. ఛైర్మ‌న్ తోపాటు ముగ్గురు స‌భ్యుల‌ను నియ‌మించారు. ఈ మేర‌కు...

అమ‌రావ‌తి కేసుల వాయిదా..స‌ర్కారు సందేహం

23 Aug 2021 6:09 PM IST
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానుల వ్య‌వ‌హారం ఇప్ప‌ట్లో ఓ కొలిక్కి వ‌చ్చేలా క‌న్పించ‌టం లేదు. స‌ర్కారు మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు అసెంబ్లీలో చ‌ట్టం...

కెసీఆర్ పై మాజీ ఐపీఎస్ సంచ‌ల‌న వ్యాఖ్యలు

23 Aug 2021 5:48 PM IST
అవినీతిలో రాష్ట్రాన్ని నెంబ‌ర్ వ‌న్ చేశారుసంచ‌లనం. మాజీ ఐపీఎస్ అధికారి వీ కె సింగ్ తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న...

'అక్ర‌మార్కుల‌పై' కేసా...వ‌ద్దే వ‌ద్దు!

23 Aug 2021 4:54 PM IST
ఎక్క‌డో దీపం వెలిగిస్తారు. అది ఎక్క‌డో అంటుకుంటుంది. మామూలుగా దీపం వెలుగు ఇవ్వాలి. కానీ ఇక్క‌డ దీపం అంతా చీక‌టి ప‌నులే. అది కూడా...

హుజూరాబాద్ ద‌ళిత బందుకు మ‌రో 500 కోట్లు

23 Aug 2021 10:38 AM IST
టార్గెట్ హుజూరాబాద్. నిధులన్నీ అటే. ఇప్ప‌టికే హుజూరాబాద్ ద‌ళిత బందు కోసం 500 కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేసిన తెలంగాణ స‌ర్కారు..కొత్త‌గా మ‌రో 500 కోట్ల...

రెండు వంద‌ల ల‌క్షల కోట్ల‌తో ఢిల్లీ-అయోధ్య మ‌ధ్య బుల్లెట్ ట్రైన్!

22 Aug 2021 6:30 PM IST
కేంద్రం కొత్త బుల్లెట్ రైలు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తోంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న అయోధ్య రామాల‌యాన్ని ప్ర‌పంచ ప‌ర్యాట‌కప‌టంలో...
Share it