Telugu Gateway

Politics - Page 69

నిర్ణయం మార్చుకున్న కెసీఆర్

2 April 2020 9:30 AM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తన నిర్ణయం మార్చుకున్నారు. కరోనా వైరస్ అరికట్టే క్రమంలో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పనిచేస్తున్న వైద్య, పోలీసు సిబ్బందికి...

జగన్ నేరుగా కాకుండా వీడియో సందేశం ఎందుకిచ్చారు?

1 April 2020 7:53 PM IST
మీడియాలో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారంఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులపై బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రజలనుద్దేశించి...

మక్కీకి మక్కీ కాపీ కొట్టిన ఏపీ..తెలంగాణ జీతాల పాలసీనే!

1 April 2020 9:56 AM IST
మరీ మక్కీకి మక్కీ కాపీ కొడితే బాగోదు అనుకున్నట్లు ఉంది ఏపీ సర్కారు. ఒక్క దాంట్లో మాత్రం తేడా చూపించి మిగతా అంతా సేమ్ టూ సేమ్ దించేసింది.. సొంతంగా ఓ...

కెసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ

31 March 2020 6:16 PM IST
22 వేల కోట్లతో కాళేశ్వరం టెండర్లకు ఇది సమయమాలాక్ డౌన్ లో ప్రజాభిప్రాయ సేకరణ ఎలా జరుపుతారు?‘కాళేశ్వరం ప్రాజెక్టులో మూడవ టీఎంసీ నీటి పంపింగ్ కు...

కెసీఆర్ బాటలోనే మహారాష్ట్ర

31 March 2020 4:14 PM IST
మహారాష్ట్ర కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మోడల్ నే ఫాలో అవుతోంది. తెలంగాణ సర్కారు సోమవారం నాడు రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులతోపాటు ఉద్యోగుల...

విద్యుత్ ఛార్జీలు తగ్గించిన మహారాష్ట్ర సర్కారు

31 March 2020 3:50 PM IST
కరోనా సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం సగటున 8 శాతం విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపు...

కెసీఆర్ సంచలన నిర్ణయం..అందరి వేతనాల్లో భారీ కోతలు

30 March 2020 8:50 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా దెబ్బకు రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోవటంతో వేతనాల్లో భారీ కోత పెట్టారు. ఆదివారం నాటి...

లాక్ డౌన్ పొడిగింపు ఉండదు

30 March 2020 11:13 AM IST
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులు గా దేశంలో...

కరోనాపై ‘కెసీఆర్ లెక్క తప్పింది’

30 March 2020 9:24 AM IST
దక్షిణ కొరియాలో కరోనా కేసులు పది వేల లోపే..!కెసీఆర్ లెక్క మాత్రం 59 వేలు‘దక్షిణ కొరియాలో ఒక్కరితో కరోనా వైరస్ 59 వేల మందికి సోకింది. ఆ వైరస్ అంత...

ఏప్రిల్ 7 నాటికి కరోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ

29 March 2020 9:35 PM IST
ఏప్రిల్ 7 నాటికి తెలంగాణలో కరోనా కేసులు పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కెసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటికల్లా రాష్ట్రంలోని వివిధ...

మోడీ క్షమాపణలు ఎందుకు చెప్పారు?

29 March 2020 1:32 PM IST
ప్రధాని నరేంద్రమోడీ అనూహ్యంగా ఆదివారం నాడు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఆంక్షల వల్ల ప్రజలు, కూలీలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తనకు తెలుసని అన్నారు....

తెలంగాణలో ఒక్క రోజే పది కొత్త కరోనా కేసులు

27 March 2020 6:14 PM IST
ఏప్రిల్ 15 వరకూ తెలంగాణ లాక్ డౌన్ ‘ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొవటానికి అయినా తెలంగాణ సర్కారు సర్వసన్నద్ధంగా ఉంది. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం...
Share it