Telugu Gateway

Andhra Pradesh - Page 16

పవన్ ఎప్పుడు ‘హోమ్ ను’ టచ్ చేసినా రచ్చే!

22 Oct 2025 6:52 PM IST
జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడు హోమ్ శాఖ వ్యవహారంలో జోక్యం చేసుకున్నా అది రచ్చ రచ్చ కావటం సాధారణం అన్నట్లు తయారు...

అప్పుడు హైదరాబాద్ లో ..ఇప్పుడు వైజాగ్ లో !

17 Oct 2025 7:12 PM IST
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల మనిషి అనే కంటే కార్పొరేట్ల మనిషి అనే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏది కోరుకుంటే ఆయన అది...

స్టాంప్ సైజు లో సీఎం..మంత్రి ఫోటోలు..ఆంధ్ర జ్యోతి ఎండీ ఫోటో పెద్దగా!

15 Oct 2025 3:11 PM IST
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శాఖలకు కూడా అభిమాన పత్రికలు ఉంటాయా?. బుధవారం నాడు ఆంధ్ర జ్యోతి పత్రికలో వచ్చిన ఒక యాడ్ ఇప్పుడు అధికార వర్గాల్లో కలకలం...

వచ్చే ఏడాదే భోగాపురం ఎయిర్ పోర్ట్..కీలక ప్రాజెక్టులు

14 Oct 2025 8:12 PM IST
రాష్ట్ర విభజనకు ముందు నుంచి కూడా ఇతర ప్రాంతాల వాళ్ళను తమతో ఈజీగా కలుపునే లక్షణం ఉన్న సిటీ వైజాగ్. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ తర్వాత...

క్యాబినెట్ లో ఎప్పుడైనా వీటిపై ప్రశ్నించారా!

14 Oct 2025 12:40 PM IST
మౌనంగా ఉంటే అన్నీ ఒప్పుకున్నట్లేగా! చింతా గ్రీన్ ఎనర్జీ కి మరో 2000 మెగావాట్ల పీఎస్ పీ ప్రాజెక్ట్ కొత్తగా కేటాయించిన దానితో విశ్వేశ్వర్ రావు...

ఫస్ట్ టైం ఫాన్స్ నుంచి డిమాండ్

13 Oct 2025 6:18 PM IST
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం. ఇది సోమవారం నాడు హిందూపూర్ నియోజకవర్గంలో జరిగింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి...

కూటమి ప్రభుత్వమే కామెడీగా మారిందా?!

10 Oct 2025 10:24 AM IST
ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వమే కామెడీ గా మారిందా అంటే అవుననే సమాధానం వస్తోంది కూటమి నేతల నుంచి. చెప్పేదానికి...చేసేదానికి ఏ మాత్రం పొంతన లేకుండా...

మెడికల్ కాలేజీలపై డొల్ల వాదనతో అభాసుపాలు!

9 Oct 2025 1:51 PM IST
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని నిర్ణయించిన ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి సర్కారు ఈ నిర్ణయాన్ని సమర్ధించుకోవటానికి...

అయినా పట్టించుకోని ఏపీ వైద్య శాఖ

8 Oct 2025 10:38 AM IST
ప్రభుత్వ పెద్దలతో ముందే కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకుని వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు లు దక్కించుకుంటే ఎలా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ అని చెపుతున్నారు...

మళ్ళీ వివాదాలు తప్పవా!

7 Oct 2025 7:39 PM IST
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేలా ఉన్నట్లు కనిపించటం లేదు....

అమరావతిలో అదనపు భూ సమీకరణ తప్పదు

7 Oct 2025 5:32 PM IST
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి లో చేపట్టబోయే ఎనిమిది కీలక ప్రాజెక్ట్ లను స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్ పీవి) కింద అమలు చేయనున్నారు. కంపెనీ చట్టాలకు...

జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రుల మాట ఎమ్మెల్యేలు వింటారా?!

4 Oct 2025 5:08 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్కలు అన్ని మారిపోయినట్లు ఉన్నాయనే చర్చ టీడీపీ నేతల్లోనే సాగుతోంది. గతంలో ఎన్నడూ లేని...
Share it