ఉరుములు, మెరుపులతో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ హడలిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షానికి తోడు మెరుపులతో ప్రజలు హడలిపోయారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. సాయంత్రం నుంచే ఒక్కసారిగా వాతావరణం చల్ల బడింది. 

Tags: