పలానా అమ్మాయి...పలానా అబ్బాయి

Update: 2019-03-14 10:58 GMT

ఇంత అచ్చ తెలుగు టైటిల్ తో సినిమా వస్తోంది. వినూత్న చిత్రాల్లో నటిస్తూ..పలు సినిమాలకు దర్శకత్వం వహించిన అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా నాగశౌర్య నటిస్తుండగా..ఆయన కు జోడీగా మాళవిక నాయర్ చేయనున్నారు. అవసరా శ్రీనివాస్ ఈ సారి చాలా గ్యాప్ తర్వాత డైరక్షన్ బాధ్యతలు తీసుకోనున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Similar News