ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో కలిసి దేవా సినిమా లో నటిస్తోంది. పూజా హెగ్డే కు ఇన్‌స్టాగ్రామ్ లో 26 .6 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. పూజా హెగ్డే తెలుగు లో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 3 సినిమాలో ఒక ప్రత్యేక పాటలు మెరిశారు. అంతకు ముందు ఆమె చేసిన ఆచార్య సినిమా, పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కలిసి నటించిన రాధే శ్యామ్ సినిమా లు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను రాబట్టలేక పోయిన విషయం తెలిసిందే.