‘నలిగిపోతున్న నాగచైతన్య’

Update: 2018-08-18 15:20 GMT

ఓ వైపు రమ్యకృష్ణ. మరోవైపు అను ఇమ్మాన్యుయల్. ఇద్దరి మధ్య నాగచైతన్య నలిగిపోతున్నారు. అసలు ఏంటీ పంచాయతీ అంటారా?. ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలో అత్త, భార్యల మధ్య ఇబ్బందిపడే భర్తగా నాగచైతన్య కన్పించారు. దీనికి సంబంధించిన పాటను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ పాట యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. శైలజారెడ్డి అల్లుడు చూడే పాటలో పలు చరణాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

https://www.youtube.com/watch?v=W7tbbzFq6EU

Similar News