Telugu Gateway

Telugugateway Exclusives - Page 93

తల్లి అంత్యక్రియలకూ కొడుకు నో

7 April 2020 12:28 PM IST
బంధాలు లేవు...బంధుత్వాలు లేవు. కరోనా దెబ్బకు అంతా కకావికలం. ఎవరికి వారు బతుకు జీవుడా...ఎలా అయితే కరోనా బారిన పడకుండా బతుకుతాం అనే మార్గాలు...

భారత్ కు ట్రంప్ వార్నింగ్..ప్రతికారం ఉంటుంది

7 April 2020 9:47 AM IST
కరోనా వైరస్ వ్యవహారం అమెరికా, భారత్ ల మధ్య చిచ్చు రాజేస్తోంది. కరోనా చికిత్సకు మంచి ఔషధంగా పనికొస్తుందని భావిస్తున్న హైడ్రాక్సిక్లోరోక్విన్ మందులను...

ఆర్దిక వ్యవస్థను రికవరీ చేయోచ్చు..కానీ ప్రాణాలు రికవరీ చేయలేం

6 April 2020 8:25 PM IST
లాక్ డౌన్ కొనసాగించాల్సిందే..ఇది ఒక్కటే మార్గంఅందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలిడాక్టర్లు..మునిసిపల్ సిబ్బందికి ప్రోత్సాహకాలు..కెసీఆర్తెలంగాణ...

ఈ సమయంలో రాజకీయ ప్రచారం చేయకూడదు

6 April 2020 6:12 PM IST
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్టలు చేసిన...

కరోనా పుట్టిల్లు చైనాలో కొత్త కలకలం

6 April 2020 4:16 PM IST
లక్షణాలు కన్పించకుండానే కరోనా కేసులుకరోనాకు పుట్టిల్లు అయిన చైనాలో ఈ కేసుల కలకలం వీడటం లేదు. ఇప్పుడు అక్కడ ఓ ప్రమాదకర పరిస్థితి కన్పిస్తోంది. అసలు...

లాక్ డౌన్ పై తుది నిర్ణయానికి ఈ వారమే కీలకం..!

6 April 2020 10:42 AM IST
కొత్త కేసుల ఆధారంగానే కేంద్రం ముందడుగు!దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. ఎవరూ ఇళ్ళు దాటి బయటకు రావొద్దు అని చెప్పటం. అందునా ఇరవై ఒక్క రోజుల పాటు. అక్కడక్కడ...

లైట్లు ఆగాయి...దీపాలు వెలిగాయి

5 April 2020 9:55 PM IST
ఆదివారం రాత్రి తొమ్మిది గంటలు. దేశంలోని ప్రతి ఇంట్లో ఒకేసారి విద్యుత్ లైట్లు ఆగిపోయాయి. దీపాలు వెలిగాయి. తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల తొమ్మిది...

అమెరికా కొంప ముంచింది అదేనా?

5 April 2020 5:39 PM IST
కొవిడ్ 19 దెబ్బకు అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 5 ఉదయం ఆరు గంటలకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,12,245. మరణాల సంఖ్య...

ఏప్రిల్ 14న మార్కెట్లో వన్ ప్లస్ 8 సిరీస్ ఫోన్లు

5 April 2020 4:41 PM IST
వన్ ప్లస్ విభాగంలో అత్యంత ఖరీదైన ఫోన్ ఏప్రిల్ 14న మార్కెట్లోకి రాబోతోంది. వన్ ప్లస్ 8 ప్రొ, వన్ ప్లస్ 8 ఫోన్ల విడుదలకు రంగం సిద్ధం అయింది. ఈ ఫోన్ల...

మలేషియన్ల కోసం ప్రత్యేక ఫ్లైట్..బ్రేక్ వేసిన ఢిల్లీ విమానాశ్రయ సిబ్బంది

5 April 2020 4:00 PM IST
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగటానికి ప్రధాన కారణాల్లో ఢిల్లీలో జరిగిన ఓ సమావేశం కూడా కారణంగా నిలిచింది. అక్కడకు వచ్చిన మలేషియన్ల...

చంద్రబాబు ఆరోపణలకు పూనం ‘ఎండార్స్’

4 April 2020 8:15 PM IST
అధికార వర్గాల్లో కలకలంతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణలను ఏపీ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య సమర్ధించేలా...

జగన్మోహన్ రెడ్డి...’ఓ సందేశాత్మక సీఎం’!

4 April 2020 6:16 PM IST
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ‘సందేశాత్మక సీఎం’ గా మారిపోయారు?. మీడియా సమావేశం పెట్టడానికి ఎందుకు వెనకాడుతున్నారు. సీఎం అయిన తర్వాత ఆయన పెట్టిన...
Share it