Telugu Gateway

Telugugateway Exclusives - Page 65

హైదరాబాద్ పరిస్థితి దారుణం..జోక్యం చేసుకోండి

1 July 2020 8:44 PM IST
ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి లేఖతెలంగాణలో కరోనా కట్టడి విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ...

జీవించే హక్కును కాలరాస్తారా?

1 July 2020 5:13 PM IST
తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహంకరోనా టెస్ట్ ల విషయంలో తెలంగాణ సర్కారుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. టెస్టులు చేయకుండా పౌరుల జీవించే...

ఏపీలో కొత్త కొత్తగా...108, 104 సేవలు

1 July 2020 11:11 AM IST
201 కోట్లతో 1088 వాహనాల కొనుగోలుకొత్త వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్ఏపీ సర్కారు 201 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన 108,104 వాహనాలు రోడ్డెక్కాయి....

రోజుకు లక్ష కేసులు ..ఇలా అయితే

1 July 2020 10:08 AM IST
‘తక్షణమే మేల్కొవాలి. లేదంటే పరిస్థితి అదుపు తప్పటం ఖాయం. ఇలా అయితే రోజుకు లక్ష కేసులు నమోదు అవుతాయి. ఇప్పుడు రోజుకు నలభై వేల కేసులు వస్తున్నాయి. కరోనా...

చైనా మూకలను ఎప్పుడు తరిమేస్తారు

30 Jun 2020 9:26 PM IST
చైనా గురించి మాట్లాడకుండా చనాపై మాట్లాడతారా?. అసదుద్దీన్కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు....

తెలంగాణ ఎంసెట్ వాయిదా

30 Jun 2020 5:09 PM IST
తెలంగాణ సర్కారు రాష్ట్రంలో నిర్వహించాల్సిన అన్ని కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ లను సర్కారు వాయిదా వేసింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఈ...

నవంబర్ వరకూ పేదలకు ఉచిత రేషన్

30 Jun 2020 4:55 PM IST
ప్రధాని మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్ వరకూ పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీని కోసం 90 వేల కోట్ల రూపాయలను...

‘ఉత్తమ్ అవినీతి’కి కెసీఆర్ మినహాయింపు!

30 Jun 2020 9:58 AM IST
మళ్ళీ అధికారంలోకి వచ్చాక చర్యలు అంటూ కెసీఆర్ ప్రకటనఏడాదిన్నర దాటినా ఆ ఫైలు వైపు చూడని సర్కారు‘టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ చేసిన...

డొనాల్డ్ ట్రంప్ కు అరెస్ట్ వారంట్

29 Jun 2020 8:01 PM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అరెస్ట్ వారంట్ జారీ. అంత సాహసం ఎవరు చేస్తారు.. అసలు ఈ వార్త నిజమేనా? అన్న అనుమానం వస్తుందా?. సహజమే. కానీ ఇది...

భారత్ లో తొలి ‘ఫ్లాస్మా బ్యాంక్’ ఢిల్లీలో

29 Jun 2020 5:28 PM IST
దేశంలోనే తొలి ఫ్లాస్మా బ్యాంకు ఢిల్లీలో రానుంది. కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఈ బ్యాంక్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ...

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్

29 Jun 2020 11:25 AM IST
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ఎదురుగా ఉన్న ప్రస్తుత సచివాలయం ఇక చరిత్ర పుటల్లోకి వెళ్లిపోనుంది. ఎందుకంటే ఈ సచివాలయం కూల్చివేతకు తెలంగాణ హైకోర్టు...

తెలంగాణ హోం మంత్రికి కరోనా

29 Jun 2020 10:33 AM IST
తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు ఆదివారం అర్ధరాత్రి ఈ విషయం ఈ నిర్ధారణ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఓ...
Share it