Telugu Gateway

Telugugateway Exclusives - Page 63

కెసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి

7 July 2020 7:41 PM IST
సీఎం ఆరోగ్య పరిస్థితి రహస్యంగా ఉంచటం నేరం: రేవంత్ రెడ్డితెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్,, ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కెసీఆర్ పై సంచలన...

విద్యార్ధులకూ ట్రంప్ షాక్

7 July 2020 5:07 PM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ల మీద షాక్ ఇస్తున్నారు. ఇటీవలే హెచ్ 1 బీ వీసాలపై ఆంక్షలు విధించిన ఆయన ఇప్పుడు విద్యార్ధులకు కూడా షాక్ ఇచ్చారు....

కొత్త సచివాలయం..‘కెసీఆర్ అసలు లెక్క అదే’

7 July 2020 10:35 AM IST
తెలంగాణ సీఎం కెసీఆర్ కు ఏ పనిచేసినా ఓ లెక్క ఉంటుంది. ఏ లెక్క లేకుండా ఆయన అసలే ఏ పని చేయరు అని కెసీఆర్ గురించి తెలిసిన వారు చెబుతారు. ప్రస్తుతం ఉన్న...

తెలంగాణ కొత్త సచివాలయం వ్యయం 500 కోట్లు!

7 July 2020 9:57 AM IST
తెలంగాణ కొత్త సచివాలయం మోడల్ ఇదేతెలంగాణ లో కొత్తగా నిర్మించనున్న సమగ్ర సచివాలయం భవన డిజైన్లు ఓకే అయ్యాయి. పైన చిత్రంలో ఉన్న భవనం మోడల్ కు ముఖ్యమంత్రి...

చరిత్ర గతిలోకి చారిత్రక సచివాలయం..కూల్చివేత ప్రారంభం

7 July 2020 9:40 AM IST
హుస్సేన్ సాగర్ ఎదురుగా ఉన్న చారిత్రక సచివాలయం చరిత్రగతిలోకి కలసిపోతోంది. సోమవారం అర్ధరాత్రి నుంచే ఈ సచివాలయం కూల్చివేత ప్రారంభం అయింది. మూడు రోజుల...

కరోనాపై నేరుగా రంగంలోకి దిగిన తెలంగాణ గవర్నర్!

6 July 2020 8:04 PM IST
వైరస్ నియంత్రణ చర్యలపై సమావేశంప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో చర్చ...కీలక పరిణామంతెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందరరాజ్ నేరుగా రంగంలోకి దిగారు. కరోనా...

తెలంగాణాలో నీచమైన..దుర్మార్గపాలన

6 July 2020 4:08 PM IST
సీఎస్..డీజీపీలు ఇకనైనా మానవత్వంతో పనిచేయాలివైద్యం అందక ప్రజలు చనిపోతున్నారుజగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలుతెలంగాణ సర్కారుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే...

బిజెపిపై ‘విజయసాయిరెడ్డి’ వివాదస్పద వ్యాఖ్యలు

6 July 2020 10:27 AM IST
బిజెపి అవినీతిపరులకు అడ్డాగా మారిందా?.వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి బిజెపిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్వీట్ చూస్తే...

ఒకే రైల్వే స్టేషన్ ..రెండు రాష్ట్రాల్లో

6 July 2020 9:44 AM IST
కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ ఆసక్తికరమైన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. అదేంటి అంటే ఒకటే రైల్వే స్టేషన్..కాకపోతే అది రెండు రాష్ట్రాల...

2021 ముందు కరోనా వ్యాక్సిన్ కష్టమే!

5 July 2020 9:04 PM IST
ఓ వైపు అందరినీ అలా ఆశల్లో విహరింపచేశారు. అంతలోనే కాదు..కాదు అసలు సాధ్యం కాదు అంటున్నారు. ఆగస్టు 15 నాటికి కరోనా వ్యాక్సిన్ రెడీ అయ్యే అవకాశం ఉందంటూ...

ఆ హోటల్ లో అంతా ‘బంగారం’తోనే!

5 July 2020 8:13 PM IST
అది ఓ ఫైవ్ స్టార్ హోటల్. ఓ రాత్రికి అద్దె భారతీయ కరెన్సీలో 18,600 రూపాయలు. ఇందులో బాత్ టబ్ నుంచి మొదలుకొని టాయ్ లెట్, స్విమ్మింగ్ పూల్ ప్రాంతం కూడా...

అలా అయితే..విశాఖ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి

5 July 2020 4:52 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి నిజంగా అమరావతి మీద ప్రేమ ఉంటే విశాఖపట్నానికి చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ఏపీ పర్యాటక శాఖ...
Share it