Telugu Gateway

Telugugateway Exclusives - Page 58

ఆర్ధిక కష్టాల్లో రామ్ చరణ్ ‘ట్రూజెట్ ఎయిర్ లైన్స్’

22 July 2020 7:10 PM IST
వేతనాల్లో 50 నుంచి 60 శాతం వరకూ కోతహీరో రామ్ చరణ్ డైరక్టర్ గా ఉన్న టర్భో మెగా ఎయిర్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ తీవ్ర కష్టాల్లో పడింది. కోవిడ్ 19 దెబ్బ...

అడ్డంకులు తొలగిపోతే ఆగస్టు 15న ఇళ్ళ స్థలాలు

22 July 2020 1:47 PM IST
ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన రాజకీయాలు సాగుతున్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పేదలకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే...

పవర్ స్టార్ ట్రైలర్ లో ‘గ్లాస్’ పగలగొట్టిన వర్మ

22 July 2020 12:31 PM IST
రామ్ గోపాల్ వర్మ ముందు చెప్పినట్లుగానే బుధవారం ‘పవర్ స్టార్’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. అయితే ఇది డబ్బులు పెట్టి చూడాల్సిన అవసరం...

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లైన్ క్లియర్

22 July 2020 11:56 AM IST
ఏపీ సర్కారుకు గవర్నర్ ఆదేశంకీలక పరిణామం. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు సంబంధించి ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేశారు ....

హైకోర్టు వ్యాఖ్యలపై సీఎం సమక్షంలో అధికారుల నిరసన

21 July 2020 7:45 PM IST
కరోనా కట్టడికి ఇంత చేస్తుంటే కోర్టులు తిడతాయా?పని వదిలి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందిఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఎంతో మెరుగ్గా ఉందితెలంగాణ...

వేలానికి భారత రైల్వే స్టేషన్లు

21 July 2020 1:56 PM IST
భారత్ లో రైల్వే రూపురేఖలు మారిపోబోతున్నాయి. ప్రస్తుతం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అతి పెద్ద నెట్ వర్క్ క్రమక్రమంగా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళనుంది....

శాసనమండలిపై ‘జగన్ డబుల్ గేమ్’

21 July 2020 11:25 AM IST
రద్దయ్యే మండలిలో పదవులు ఎస్సీ, మైనారిటీలకు ఇచ్చారా?.లేక మండలి రద్దుపై పూర్తిగా వెనక్కి తగ్గరా?.మరి అరవై కోట్ల అనవసర ఖర్చు మాటేమిటి?‘అసెంబ్లీలోనే...

అర్ణాబ్ గోస్వామికి షాకిచ్చిన నటి కస్తూరి!

21 July 2020 11:22 AM IST
కస్తూరి. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నటి. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ కూతురిగా నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. అంతే కాదు ఆమె తెలుగులో చాలా...

గుడ్ న్యూస్..ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ విజయవంతం

20 July 2020 8:20 PM IST
వచ్చే నెలలోనే రష్యా వ్యాక్సిన్ రెడీప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ప్రముఖ యూనివర్శిటీ ఆక్స్...

బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ లోగో విడుదల

20 July 2020 7:46 PM IST
కరోనా దెబ్బకు అసలు బిగ్ బాస్ ఉంటుందా.. ఉండదా? అన్న సందేహం అందరిలో నెలకొంది. కానీ ఈ అనుమానాలు అన్నింటిని పటాపంచలు చేస్తూ స్టార్ మా బిగ్ బాస్ 4 సీజన్...

వార్షిక ఆదాయం 1.7 లక్షలు..స్విస్ ఖాతాలో 200 కోట్లు

20 July 2020 6:49 PM IST
స్విస్ బ్యాంక్. ఇందులో నల్లడబ్బు దాచుకున్న బడా బాబులు ఎందరో. ఈ లెక్కలు ప్రజలకు ఓ పట్టాన ఎవరికీ అర్ధం కావు. అంతే కాదు. ఇందులో చిత్ర విచిత్రాలు...

కరోనా కేసులు పెరుగుతుంటే సర్కారు నిద్రపోతోంది

20 July 2020 4:04 PM IST
తెలంగాణ సర్కారుపై హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఓ వైపు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందని మండిపడింది....
Share it