Telugu Gateway

Telugugateway Exclusives - Page 148

ఆర్టీసి ఉద్యోగుల తొలగింపుపై పవన్ ఆందోళన

7 Oct 2019 5:34 PM IST
ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. చర్చల ద్వారానే ఇరుపక్షాలు సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు చేయాలని సూచించారు....

కొత్త ఉద్యోగాలిస్తాన్న కెసీఆర్..ఉన్న ఉద్యోగాలు తీసేస్తారా?

7 Oct 2019 12:56 PM IST
తెలంగాణ వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. తర్వాత అసలు ప్రభుత్వం ఎంత?. దాని పరిమితి ఎంత?. ప్రభుత్వంలో లక్షల ఉద్యోగాలు...

నియంత ప్రభుత్వాలు ప్రజల ఆవేశం చూస్తాయి

7 Oct 2019 12:51 PM IST
ఆర్టీసి సమ్మెకు మావోయిస్టులు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ శాఖ అధికార ప్రతినిధి జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు....

ఆర్టీసీని విలీనం చేయం..వాళ్ళను ఉద్యోగంలోకి తీసుకోం

7 Oct 2019 8:49 AM IST
ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఆర్టీసీపై తీసుకున్న నిర్ణయం. మేం కెసీఆర్ ఇంట్లో నౌకర్లం కాదు..ఎలా అంటే అలా తీసేయటానికి ఇది యూనియన్ నాయకుల మాట....

జనసేన నుంచి మరో వికెట్ ఔట్

6 Oct 2019 10:56 AM IST
జనసేన నుంచి మరో వికెట్ పడింది. గత కొన్ని రోజులుగా ఆ పార్టీ నేతలు పలువురు బయటకు వెళ్ళటం ప్రారంభించారు. ఎవరికి వారు తమ రాజకీయ భవిష్యత్ కోసం వేరేదారులు...

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్

6 Oct 2019 10:10 AM IST
వైసీపీ రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వెంకటాచలం ఎంపీడీవో సరళ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన...

రైతు భరోసా ప్రారంభోత్సవానికి రండి..మోడీకి జగన్ ఆహ్వానం

5 Oct 2019 7:19 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శనివారం సాయంత్రం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా...

తెలంగాణ గవర్నర్ తో చిరంజీవి భేటీ

5 Oct 2019 5:52 PM IST
గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి శనివారం నాడు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తో భేటీ కావటం ఆసక్తికర పరిణామంగా...

పోలీసుల అదుపులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్

5 Oct 2019 1:06 PM IST
సీనియర్ జర్నలిస్ట్, టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీవీ9 యాజమాన్యం చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయన్ను...

‘చాణక్య’ మూవీ రివ్యూ

5 Oct 2019 12:50 PM IST
గోపీచంద్ కు కాలం కలసి రావటం లేదు. చేసిన సినిమాలు అన్ని యావరేజ్ టాక్ తోనే..లేక బిలో యావరేజ్ టాక్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. గత కొంత కాలంగా...

విన్నపాలు వినవలె..మోడీ ముందు 22 ప్రతిపాదనలు

4 Oct 2019 8:05 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ చాలా రోజుల తర్వాత ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయ్యారు. ఈ భేటీ 50 నిమిషాల పాటు సాగింది. ఈ సందర్బంగా కెసీఆర్ 22...

చర్చలు విఫలం..శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసి బస్సుల బంద్

4 Oct 2019 3:10 PM IST
ఆర్టీసిలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి సమ్మె సైరన్ మోగనుంది. ఐఏఎస్ ల కమిటీతో ఆర్టీసి కార్మిక నాయకులు జరిపిన మూడవ దఫా చర్చలు కూడా విఫలం అయ్యాయి. దీంతో...
Share it