Home > Telugugateway Exclusives
Telugugateway Exclusives - Page 101
మరో పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు రావొచ్చు
13 March 2020 4:56 PM ISTఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోకి మరో పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని...
త్వరలోనే విద్యుత్ ఛార్జీల పెంపు
13 March 2020 2:13 PM ISTతెలంగాణలో త్వరలో విద్యుత్ ఛార్జీల పెరగనున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ప్రకటించారు. అయితే పేదలపై భారం పడకుండానే ఈ...
టీడీపీకి మరో షాక్..కే ఈ రాజీనామా
13 March 2020 12:40 PM ISTఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఊహించని స్థాయిలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సీనియర్ నేతలు అందరూ వరస పెట్టి షాక్ లు ఇస్తున్నారు....
కండువా కప్పకపోవటమే విలువలా?
12 March 2020 6:55 PM IST‘మేం విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం. ఎవరైనా సరే వైసీపీలోకి రావాలంటే ఖచ్చితంగా పార్టీకి, పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే. ’ ఇదీ అసెంబ్లీ సాక్షిగా...
కాంగ్రెస్..బిజెపిలపై కెసీఆర్ ఫైర్
12 March 2020 5:06 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బిజెపిలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మూస పద్దతులు వదులుకోవాలని...
రజనీకాంత్ పొలిటికల్ రోడ్ మ్యాప్ ఇదేనంట
12 March 2020 11:48 AM ISTదక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలకు సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ అధ్యక్షుడిగా ఉండటానికే మొగ్గుచూపుతానని..యువకుడికి సీఎం పీఠం...
గోడలు కట్టుకుంటున్న ‘గ్లోబల్ విలేజ్’
12 March 2020 10:50 AM ISTభారత్, అమెరికాతో పాటు పలు దేశాలు ఇదే బాటలో!ప్రపంచం మరింత అనుసంధానం అవటాన్నే ‘గ్లోబల్ విలేజ్’గా వ్యవహరిస్తారు. సాంకేతికంగా..మీడియాపరంగా..విమాన...
మరో సారి స్టాక్ మార్కెట్ విలవిల
12 March 2020 10:01 AM ISTదేశీయ స్టాక్ మార్కెట్లో మరోసారి ఇన్వెస్టర్లు విలవిలలాడారు. కరోనా దెబ్బకు దేశీయ మార్కెట్లు ఇంకా కుదేలయ్యాయి. అంతర్జాతీయంగా పరిస్థితి కూడా అంతే ఉండటంతో...
ఆర్ధిక సేవల కోసం కంపెనీ పెడుతున్న జగన్ సర్కారు
11 March 2020 6:55 PM ISTస్టాక్ మార్కెట్లో లిస్ట్ కూడా చేస్తారంటకార్పొరేషన్లు..యూనివర్శిటీలు, ట్రస్ట్ ల నిధులు దానికే‘ప్రభుత్వం వ్యాపారం చేయటం ఏంటి?. రాజధాని పేరుతో రియల్...
తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్
11 March 2020 4:57 PM ISTబిజెపి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా నియమించింది. దూకుడుగా ఉండే సంజయ్ కు రాష్ట్ర పగ్గాలు...
వివేకా హత్య కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం
11 March 2020 4:46 PM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాబు, మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ హత్య కేసును సీబీఐకి...
తెలంగాణ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తత..లాఠీచార్జ్
11 March 2020 1:15 PM ISTతెలంగాణ అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ముట్టడికి వచ్చిన విద్యార్ధులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జి చేశారు. ఈ లాఠీచార్జిలో చాలా...
ఫస్ట్ వంద కోట్ల మూవీ
19 Jan 2026 7:09 PM ISTNaveen Polishetty’s Career-Best Box Office Record
19 Jan 2026 6:42 PM ISTవైసీపీ లో విజయసాయిరెడ్డి ట్వీట్ కలకలం!
19 Jan 2026 11:45 AM ISTPolitical Signals? Vijay Sai Reddy’s Tweet Explained
19 Jan 2026 11:42 AM ISTలిక్కర్ స్కాం లో ఈడీ దూకుడు
19 Jan 2026 9:55 AM IST
Political Signals? Vijay Sai Reddy’s Tweet Explained
19 Jan 2026 11:42 AM ISTNaini Coal Block Row Sparks Telangana Political Storm
18 Jan 2026 3:26 PM ISTCM-Centric Decisions? Telangana Ticket Hike Storm Deepens!
10 Jan 2026 9:04 PM ISTJagan Opposes Fresh Land Pooling for Amaravati
8 Jan 2026 5:21 PM ISTరెడీ అవుతున్న ట్రంప్
8 Jan 2026 2:56 PM IST




















