Telugu Gateway

Telangana - Page 195

అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు..కెసీఆర్ ఆదేశం

29 Aug 2018 1:16 PM IST
మాజీ మంత్రి, మాజీ ఎంపీ అయిన నందమూరి హరికృష్ణకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశించారు. కుటుంబ సభ్యులతో...

నాలుగు రోజుల్లో పుట్టిన రోజు ఉండగా..!

29 Aug 2018 9:15 AM IST
నందమూరి హరికృష్ణ పుట్టిన రోజు సెప్టెంబర్ 2, 1956. అంటే మరో నాలుగు రోజుల్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సిన ఆయన అకస్మికంగా రోడ్డు ప్రమాదంలో...

ప్రధాని హత్యకు కుట్ర కేసు...వరవరరావు అరెస్టు

28 Aug 2018 2:24 PM IST
విరసన నేత వరవరరావును పూణే పోలీసులు మంగళవారం నాడు హైదరాబాద్ లో అరెస్టు చేశారు ఉదయం నుంచి ఆయన ఇంటితోపాటు కుమార్తె ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు....

ఓడినా...చరిత్ర సృష్టించిన సింధు

28 Aug 2018 1:33 PM IST
మళ్ళీ అదే రిపీట్. పీ వీ సింధు ఫైనల్ లో పరాజయం పాలైంది. అత్యంత కీలకమైన ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ లోనూ పాత కథే పునరావృతమైంది. ఫైనల్ వరకూ వచ్చిన సింధు...

టీఆర్ఎస్ ది త్యాగమా...భయమా!?

27 Aug 2018 11:08 AM IST
‘మేం అధికారాన్ని త్యాగం చేసి ముందస్తుకు వెళితే..ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమాతో ఉన్న పార్టీలు సంతోషించాలి కదా?.’ ఇదీ తెలంగాణ, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి...

మంచిరెడ్డి... ముంద‌స్తు ధ‌న్య‌వాదాలు

25 Aug 2018 6:27 PM IST
ఈ కామెడీ చూడండి. అస‌లు ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు ఏర్పాట్లే పూర్తి కాలేదు. కానీ అప్పుడే ఆ ఎమ్మెల్యే స‌భ‌ను విజ‌య‌వంతం చేసేశారు. స‌భ‌ను విజ‌య‌వంతం చేసిన...

కెసీఆర్ ముహుర్త బలం కోసమే ‘ముందస్తు’ ఎన్నికలా?

25 Aug 2018 9:47 AM IST
‘డిసెంబర్ 2018లోపు ఎన్నికలు జరిగితే మీకు అంతా మంచే జరుగుతుంది. తిరిగి మీరే మళ్ళీ అధికారంలోకి వస్తారు.’ ఇదీ ఓ జోతిష్య పండితుడు తెలంగాణ ముఖ్యమంత్రి,...

ఎందుకీ కెసీఆర్ ముంద‌స్తు హైరానా?

24 Aug 2018 7:31 PM IST
ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సంబంధించి టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కెసీఆర్ పార్టీ శ్రేణుల‌ను స‌మాయ‌త్తం చేస్తున్నా దీనిపై క్లారిటీ మాత్రం డిల్లీ ప‌ర్య‌ట‌న...

టీఆర్ఎస్ లో ‘చంద్రబాబు’ టెన్షన్!

24 Aug 2018 9:14 AM IST
ముందస్తు ఎన్నికల వ్యవహారం అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో గుబులు రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు అయితే ఎవరి గొడవలో...

తెలంగాణ ముందస్తుకు ఈసీ అభ్యంతరాలు?!

23 Aug 2018 10:38 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ముందస్తు ఎన్నికల’కు కేంద్ర ఎన్నికల సంఘం నో చెప్పిందా?. ఇప్పుడు అధికార వర్గాల్లో...

‘కార్పొరేట్ల’ చేతికి ఎలక్ట్రానిక్ మీడియా

23 Aug 2018 9:29 AM IST
తెలుగు మీడియా బడా ‘కార్పొరేట్ల’ చేతికి వెళుతోంది. చాలా కాలం నుంచి మీడియాలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడుతూనే ఉన్నా..ఇప్పుడు ఆ పరిస్థితి మరింత...

కన్ఫ్యూజన్ కెసీఆర్ దా...పత్రికలదా!

23 Aug 2018 9:27 AM IST
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఏ విషయంలో అయినా స్పష్టతతో ముందుకు సాగుతారు. నిర్ణయాలు కూడా అంతే వేగంగా తీసుకుంటారు. గత కొన్ని రోజులుగా...
Share it