Telugu Gateway

Telangana - Page 133

తెలంగాణలో కరోనా టెస్ట్ ల తీరుపై కేంద్రం ఆగ్రహం

19 May 2020 7:58 PM IST
సీఎస్ కు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖఏపీలో రోజుకు 9000, తెలంగాణలో 200 టెస్ట్ లుతెలంగాణలో కరోనా టెస్ట్ ల తీరుపై కేంద్రం అసంతృప్తితో ఉందా?....

మోడీ ప్రకటించిన ప్యాకేజీ చూసి నవ్వుతున్నారు

19 May 2020 5:08 PM IST
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కేంద్ర ప్యాకేజీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. సోమవారం నాడు ముఖ్యమంత్రి కెసీఆర్ కేంద్ర ప్యాకేజీ పై తీవ్ర విమర్శలు చేసిన...

టెన్త్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

19 May 2020 1:33 PM IST
తెలంగాణలో పదవ తరగతి పరీక్షలకు హైకోర్టు అనుమతి ఇఛ్చింది. అయితే జూన్ 3 తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. జూన్ 8 నుండి టెన్త్...

బస్సులు అన్నీ తెలంగాణలోనే తిరుగుతాయి

18 May 2020 8:14 PM IST
హైదరాబాద్ లో సిటీ బస్సులకు నోఅన్ని షాపులు...పరిశ్రమలు పూర్తి స్థాయిలో పనిచేసుకోవచ్చుకంటైన్ మెంట్ జోన్లలోనే ఆంక్షలుహైదరాబాద్ లో కూడా క్యాబ్ లు, ఆటోలకు...

నీటిపారుదల జోన్లు ఏర్పాటు..కెసీఆర్

17 May 2020 9:41 PM IST
నీటిపారుదల శాఖను పునర్ వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి కెసీఆర్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఈ వర్షాకాలం అవలంభించాల్సిన...

తెలంగాణలో మరో 42 కేసులు

17 May 2020 9:11 PM IST
రాష్ట్రంలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గటంలేదు. ఆదివారం నాడు కొత్తగా మరో 42 కేసులు వెలుగుచూశాయి. ఇందులో 37 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండగా, వలస...

ప్రజలు కలసి రావాలి..కెటీఆర్

17 May 2020 9:01 PM IST
ఓ వైపు కరోనా..మరో వైపు దగ్గరకొస్తున్న వర్షాకాలం. వర్షాకాలం అంటే సీజనల్ వ్యాధుల టెన్షన్. గత ఏడాది హైదరాబాద్ లో డెంగ్యూ పీవర్ ప్రజలకు చుక్కలు...

తెలంగాణలో కొత్తగా 47 కేసులు

14 May 2020 9:16 PM IST
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1414కు పెరిగింది. కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇందులో జీహెచ్ఎంసీలో 40 కేసులు ఉంటే..కొత్తగా రంగారెడ్డి...

మీడియాకు రేవంత్ రెడ్డి వార్నింగ్

14 May 2020 5:19 PM IST
తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కూడా మీడియా ఇలాగే వ్యవహారిస్తే ఆ మీడియాను...

జగన్ మోసం చేశారు

14 May 2020 4:16 PM IST
పోతిరెడ్డిపాడు ఎలా ఆపాలో మాకు తెలుసు‘ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మోసం చేశారు. పోతిరెడ్డిపాడుపై ముందుకెళ్ళే ముందు మాతో మాట్లాడితే బాగుండేది....

కెసీఆర్..జగన్ కుమ్మక్కు రాజకీయాలు

14 May 2020 2:19 PM IST
పోతిరెడ్డిపాడు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, ఏపీ సీఎం జగన్ ‘కుమ్మక్కు రాకీయాలు’ చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి...

జీహెచ్ఎంసీలో ఆగని కరోనా కేసులు

13 May 2020 9:42 PM IST
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం నాడు కూడా తెలంగాణలో కొత్తగా 41 కేసులు నమోదు అయ్యాయి....
Share it